• Song:  Desamante
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam,Chaitra Ambadipudi

Whatsapp

దేశమంటే మతంకాదోయ్ గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్నా తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాచబావనపు రాసలీలలు కాదు కాదోయ్ ఆబాలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్ పరిథి దాటినా గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హిసాలెందుకు సమస్యలను నవ్వుతు పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు క్రోధమేందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లెపువ్వులు లాంటి బాలల తెల్లకాగితమంతి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్షా కలిగించు కొత్త బంగారు భవిత నేడే కానుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే దేశమంటే మనుషులోయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Desamamte Matamkadoy Gatam Kadoy Adavi Kadoy Godava Kadoy Anna Cheti Gannu Kadoy Kshudra Vedam Padutunna Ugravadam Kadu Kadoy Tivra Vyadhiga Marutunna Tivravadam Kadu Kadoy Desamamte Gaddi Nundi Gaganamantina Kumbakonam Kadu Kadoy Chatta Sabalo Pattukunna Juttu Juttu Kadu Kadoy Rajadhanula Rachabavanapu Rasalilalu Kadu Kadoy Abalapai Amlanni Challe Arachakame Kadu Kadoy Parithi Datina Gali Vartala Prasaralu Kadu Kadoy Sandu Dorikite Mandi Chese Samme Kadoy Bandu Kadoy Prana Dhana Manalu Tise Pagala Segala Pogalu Kadoy Desamante Desamante Matti Kadoy Desamante Manushuloy Desamante Manushuloy Desamante Manushuloy Desamante Manushuloy Preminchu Prema Panchu Premaga Jivinchu Preminchu Prema Panchu Premaga Jivinchu Dveshamenduku Sati Manishini Sodarudiga Adarinchu Premimchu Prema Panchu Premaga Jivinchu Hisalenduku Samasyalanu Navvutu Parishkarinchu Preminchu Prema Panchu Premaga Jivinchu Krothamenduku Karunapanchu Svarthamenduku Sahakarinchu Pantamenduku Palakarinchu Kakshalenduku Kaugilinchu Preminchu Prema Panchu Premaga Jivimchu Mallepuvvula Lanti Balala Tellakagitamanti Bratukulu Rakta Charitaga Marakunda Raksha Kaliginchu Kotta Bangaru Bavita Nede Kanukamdinchu Preminchu Prema Panchu Premaga Jivinchu Desamante Desamante Matti Kadoy Desamante Manushuloy Desamante Matti Kadoy Desamante Manushuloy Desamante Manushuloy Desamante Manushuloy Desamante Manushuloy Desamante Desamante Manushuloy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jhummandi Naadam
  • Cast:  Manoj Manchu,Taapsee Pannu
  • Music Director:  M M Keeravani
  • Year:  2010
  • Label:  Aditya Music