అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడేరా గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలిమేనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా పడిన బెదరక పదా పరుగే విజయము కదా ఊరికే చెమటలు నాదై కదిలేనులే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే వేగమే అడుగులో చూపటానికి మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలా పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపారు వయసు సగముగా మారిపోయి ఓడేరా గమనాలనే గమనించారా గమనాలనే గమనించారా ఒకరోజు గమ్యం ఎదురవదా గమనాలనే గురిచూడరా మరి నెల నీకు వశమవదా గమనాలనే గమనించారా గమనాలనే గమనించారా ఒకరోజు గమ్యం ఎదురవదా గమనాలనే గురిచూడరా మరి నెల నీకు వశమవదా పిడుగు వలెనె పడుతూ కలుపు ఇక ఈ నింగీ నెల ఉరుము మెరుపు బరిలో నిలుపు ఇక అంత నీదేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా తగలక మేఘమే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే అడుగులో చూపటానికే మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలే పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే అణిగి మునిగిన లాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీకా ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపారు వయసు సగముగా మారిపోయి ఓడేరా గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలిమేనా దిగులుపడే మరుగునా మొదలే ఇక సమరమా పడిన బెదరక పదా పరుగే విజయము కదా ఊరికే చెమటలు నాదై కదిలేనులే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే వేగమే అడుగులో చూపటానికి మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలా పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా
Anigi Manigina Alalika Egasenu Choodaraa Asalu Avadhalu Levura Alupu Darikika Cheraneeka Aadraa Malupu Malupuku Cheragani Gurutulu Veedara Pagalu Merupulu Choopara Vayasu Sagamuga Maaripoyi Oderaa Gelupe Adugaduguna Veluge Ninu Alimena Digulepade Marugunaa Madale Ika Samaramaa Padina Bedaraka Padaa Paruge Vijayamu Kadaa Urike Chematala Nadai Kadilenule Tagalaga Meghame Egurika Ningi Vipuke Kolavani Vegame Vegame Adugulo Choopatanike Marichina Thaarave Thaarave Musugika Nedu Veedele Parugula Daahame Daahame Baruvika Telikaayele Anigi Manigina Alalika Egasenu Choodaraa Asalu Avadhalu Levura Alupu Darikika Cheraneeka Aadraa Malupu Malupuku Cheragani Gurutulu Veedara Pagalu Merupulu Choopara Vayasu Sagamuga Maaripoyi Oderaa Gamanaalane Gamanincharaa Gamanaalane Gamanincharaa Okaroju Gamyam Eduravadaa Gamanaalane Gurichoodaraa Mari Nela Niku Vashamavadaa Gamanaalane Gamanincharaa Gamanaalane Gamanincharaa Okaroju Gamyam Eduravadaa Gamanaalane Gurichoodaraa Mari Nela Niku Vashamavadaa Pidugu Valene Paduthu Kalupu Ika Ee Ningee Nela Urumu Merupu Barilo Nilupu Ika Antha Needera Adugu Kadupu Jayamu Jagamu Nee Sontham Ayyela Vidhiki Eduru Nilichi Gelichi Nee Pantham Choopela Thagalaka Meghame Tagalaga Meghame Egurika Ningi Vipuke Kolavani Vegame Adugulo Choopatanike Marichina Thaarave Thaarave Musugika Nedu Veedele Parugula Daahame Daahame Baruvika Telikaayele Anigi Manigina Alalika Egasenu Choodaraa Asalu Avadhalu Levura Alupu Darikika Cheraneeka Aadraa Malupu Malupuku Cheragani Gurutulu Veedara Pagalu Merupulu Choopara Vayasu Sagamuga Maaripoyi Oderaa Gelupe Adugaduguna Veluge Ninu Alimena Digulepade Marugunaa Madale Ika Samaramaa Padina Bedaraka Padaa Paruge Vijayamu Kadaa Urike Chematala Nadai Kadilenule Tagalaga Meghame Egurika Ningi Vipuke Kolavani Vegame Vegame Adugulo Choopatanike Marichina Thaarave Thaarave Musugika Nedu Veedele Parugula Daahame Daahame Baruvika Telikaayele
Movie: Jersey Cast: Nani,Shraddha Srinath Music Director: Anirudh Ravichander Year: 2019 Label: ZEE Music