ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలి కనులతో హృదయం కాల్చొదే ఆయో వనేలతో ప్రాణం తియోదే ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే చెలియా నీకు నడుమును చూసా అరెరే బ్రహ్మేంత పిసినారి తలపైకెత్త కళ్ళు తిరిగిపోయే అః అతడే చమత్కారి మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమాట నూరడుగుల శిలా అరడుగులుగా శిల్పులు చెక్కిన రూపమట భువిలో పుట్టిన స్త్రీలందరిలో నీదే నీదే అందమట అంతటి అందం అంత ఒకటై ననే చంపుట ఘోరమట ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే అందమైన పువ్వా పువ్వా చెలి కురుల సురభి తెలిపేనా అందమైన నదివె నదివె చెలిమేటి తెలిపేవా అందమైన గొలుసా గొలుసా కాళీ సొగసు తెలిపేవా అందమైన మానివే మానివే గుండె గుబులు తెలిపేవా చంద్రగోళంలో ఆక్సీజెన్ నింపి అక్కడ నీకొక ఇలుకడతా నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా మబ్బులు తెచ్చి పరుపుగా పేర్చి కోమలాంగి నిను జో కొడతా నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా పంచవన్నె చిలుక జలకాలాడగా మంచుబిందువులే సేకరిస్తా దేవత జలకాలాడిన జలమును గంగ జలముగా సేవిస్తా ప్రియా ప్రియా చంపోదే ప్రియా ప్రియా చంపోదే నవ్వి ననే ముంచొదే
Priya priya champode navvi nane munchode Cheli kanulato hrudayam kalchode Ayo vanelato pranam tiyode Priya priya champode navi nane munchode Cheliya niku nadumunu chusa arere brahmenta pisanari Talapaiketta kallu tirigipoya aha atade chamatkari Merupunu techi kunchega malachi ravivarma geesina vadanamata Nuradugula sila araduguluga silpulu chekkina rupamata Bhuvilo puttina streelandarilo neeve neeve andamata Antati andam antha okate nane champuta ghoramata Priya priya champode navi nane munchode Andamaina puva puva cheli kurulasurabi telipena Andamena nadive nadive chelimeti telipeva Andamena golusa golusa kali sogasu telipeva Andamena manive manive gunde gubulu telipeva Chandragolamlo oxyzen nimpi akada neekoka ilukadata Nee pranalanu kaapadenduku naa pranalanu badulista Mabbulu techi parupuga perchi komalangi ninu joo kodata Nidduralona chematalu padite nakshatralato tudichesta Panchavanne chiluka jalakaaladaga manchubinduvule sekaristha Devata jalakaladina jalamuna ganga jalamuga sevista Priya priya champode Priya priya champode navi nane munchode