• Song:  Haira Haira Hairabba
  • Lyricist:  Shivaganesh
  • Singers:  Pallavi,Unni Krishnan

Whatsapp

నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా నాకా మధుమిత మధుమిత మధుమిత హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నాకే నాకా నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా పట్టుగువ్వ పుట్టతేన నీ నడుం సగం తాకనివమా హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికా నే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాచి పరచి ఐరోపా లో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెలికి వైరంకు సమాధి నిదర చెడగొడదాం నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయసమో ఆవేశమో పైరగాలి వయసయే నెల తల్లికి వయసయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదూ హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ చెర్రీ పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐ లవ్ యు సైఫాస్ చెట్లలో దాపూ పక్షి నాతో అన్నది ఐ లవ్ యు నీ ప్రేమనే నువ్వు తెలుపవా గాలులు పక్షులు ప్రేమ తత్వమై కుమిలినవో ఒంటికాలితో పువ్వే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే పూమాలవో పువేటన చిందే చినుకులు నెల వాలెను నీ బుగ్గలే ముద్దాడిన నేను నిన్ను ముద్దాడిన హృదయ స్పందన నిలిచినను ప్రాణముందున ఒక నిమిషం ప్రియా నన్ను నువ్వు విడిచే మరుక్షణం ఉండదు నా ప్రాణం హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ ఫిఫ్టీ కేజీ తాజ్మహల్ నాకే నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు ఫ్యాక్స్ లొచ్చినా స్త్రీ కవిత నీకే నీకు నిన్ను నేను కప్పుకునేనా పెదవిపైనే పవళించేనా ముద్దులవానలో నిన్ను తడిపేన ఆ కురులతోటే తడి తుడిచేనా ఆ పట్టుగువ్వ పుట్టతేన నీ నడుం సగం తాకనివమా హైరా హైరా హాయ్ రబ్బ హైరా హైరా హాయ్ రబ్బ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naake Naaka Naake Naaka Nuvvu Naake Naaka Naaka Madhumitha Madhumitha Madhumitha Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Fifty Kg Tajmahal Naake Naaka Flight Techina Nandavanam Naake Naaka Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Pocket Size Vennelalu Naake Naaka Fax Lochhina Sthri Kavitha Naake Naaka Ninnu Nenu Kappukunena Pedavipaine Pavalinchena Pattuguvva Puttathena Nee Nadum Sagam Thakanivama Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Fifty Kg Tajmahal Naake Naaka Flight Techina Nandavanam Naake Naaka Kalisi Iddaram Chirunadakalato America Ne Tirigoddam Kadalipai Errati Tivachi Parachi Iropa Lo Koluvundam Mana Premane Kavi Padaga Cheliki Viranko Samadhi Nidara Chedagodadam Neelakasame Dati Egaraku Emainado Nee Manasuku Ullasamo Uthsahamo Prema Pichito Galai Tirgaku Emainado Nee Vayasuku Ayasamo Aveshamo Pairagaliki Vayasaye Nela Talliki Vayasaye Koti Yugalaina Gani Premaku Matram Vayasepodoo Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Cherri Pulanu Dochegali Chevilo Cheppenu I Love You Saifas Chetlalo Dapoo Pakshi Naatho Annadi I Love You Nee Premane Nuvu Telupava Galulu Pakshulu Prema Tatvamai Kumilinavo Ontikalito Puvve Nilichenu Nee Kurulalo Nilichenduke Pumalavo Puvetana Chinde Chinukulu Nela Valenu Nee Buggale Muddadana Nenu Ninnu Muddadana Hrudaya Spandana Nilichinanu Pranamunduna Oka Nimisham Priya Nannu Nuvvu Vidiche Marukshanam Vundadu Na Pranam Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Fifty Kg Tajmahal Naake Naaka Flight Techina Nandavanam Naake Naaka Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba Pocket Size Vennelalu Neeke Neeku Fax Lochhina Sthri Kavitha Neeke Neeku Ninnu Nenu Kappukunena Aa Pedavipaine Pavalinchena Aa Muddulavanalo Ninnu Thadipena Kurulathote Thadi Thudichena Pattuguvva Puttathena Nee Nadum Sagam Thakanivama Haira Haira Hai Rabba Haira Haira Hai Rabba

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jeans
  • Cast:  Aishwarya Rai,Prashanth
  • Music Director:  A.R.Rahman
  • Year:  1998
  • Label:  Aditya Music