• Song:  Columbus columbus
  • Lyricist:  Shivaganesh
  • Singers:  A.R. Rahman

Whatsapp

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ శని ఆది వారాల్లేవని అన్నవి ఓ ఓ మనుషుల్ని మిషన్ల తేడా తెల్లవి చంపే సైన్యము అను ఆయుధం ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్ పొల్యూషన్ ఏది చొరబడలేని దివి కావాలి ఇస్తావా కొలంబస్ వారం అయిదునాలు శ్రమకే జీవితం వారం రెండు నాళ్ళు ప్రక్రుతి కంకితం వీచేగాలిగా మారి పూలను కొల్లగొట్టు మనసులు చక్కబెట్టు మల్లి పిల్లల్లోకం మనదంతా ఆది పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగి పైకెగురు పక్షుల కెన్నడు పాస్పోర్టులేదు కాండాలన్నీ దాటేళ్ళు నేడు విరామ మేఘవరం అయినా విశ్రమించలేదు నేడు నిర్వాణం చేపలల్లే ఈదుదాం కొలంబస్ నడిచేటి పూలను కొంచెం చూడు నేడైన వాడివడిగాను లవ్వరైతే మేము ఆలా నురుగులు తెచ్చి చెలి చీరె చేయరారాదా నెలవంకలు గుచ్చి చెలి మేడలో వేయరారాదా వీకెండు ప్రేయసి ఓగంటే ప్రేమించు టైం పాసింగ్ ప్రేమలా పూటైనా ప్రేమించు వారం రెండునాళ్ళు వర్థిల్లగ కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు ఆనందంగా గడపడానికి కావాలి ఒకదివి సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ సెలవు సెలవు సెలవు కనుగొను కొత్త దివి నీవూ
Columbus columbus icchaaru selavu Aanandamgaa gadapadaaniki kaavaali okadivi Columbus columbus icchaaru selavu Aanandamgaa gadapadaaniki kaavaali okadivi Selavu selavu selavu kanugonu kottadivi neevu Selavu selavu selavu kanugonu kottadivi neevu Columbus columbus icchaaru selavu Aanandamgaa gadapadaaniki kaavaali okadivi Columbus columbus icchaaru selavu Aanandamgaa gadapadaaniki kaavaali okadivi Selavu selavu selavu kanugonu kottadivi neevu Selavu selavu selavu kanugonu kottadivi neevu Sani aadi vaaraallevani annavi o o Manushulni mishanla tedaa tellavi Champe sainyamu anu aayudham Aakali pastulu darti politics Pollution edi chorabadaleni divi kaavaali istaavaa columbus Vaaram ayidunaallu sramake jeevitam Vaaram rendu naallu prakruti kankitam Veechegaaliga maari poolanu kolagottu manasulu chakkabettu Malli pillallokam manadanta aadi Pakshula rekkalu addeku dorikite Ontiki todigi paikeguru Pakshula kennadu paasportledu Kandaalanni daatellu Nedu viraama meghavaram ayinaa visraminchaledu Nedu nirvana chepalalle eedudaam columbus Nadicheti poolanu konchem choodu Nedaina vadivadigaanu lavvaraite memu Ala nurugulu tecchi cheli cheere cheyaraaraadaa Nelavankalu gucchi cheli medalo veyaraaraadaa Weekendu preyasi ogante preminchu Taim paasing premalaa pootainaa preminchu Vaaram rendunaallu vaardhillagaa Columbus columbus icchaaru selavu Aanandamgaa gadapadaaniki kaavaali okadivi Selavu selavu selavu kanugonu kottadivi neevu Selavu selavu selavu kanugonu kottadivi neevu
  • Movie:  Jeans
  • Cast:  Aishwarya Rai,Prashanth
  • Music Director:  A.R.Rahman
  • Year:  1998
  • Label:  Aditya Music