• Song:  O Rangula Chilaka
  • Lyricist:  VV Ramanjaneyulu
  • Singers:  Spandana

Whatsapp

ఓ రంగుల చిలకా చూడే నీ యెనకా అలుపంటూ లేని ఈ పిల్లడి నడకా ఓ బంగారు తలుకా చుట్టూ ఏం కనకా ఎక్కడికి ఆ అడుగుల చప్పుడు వినకా ఓసారిటు చూడే పాపం పసివాడే నీ చూపులకయ్ వేచి ఉన్నాడే అన్ని వదిలేసి నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే మోమాటలన్నీ పక్కన వదిలాడే మొండిగా నిను వీడక ముందుకు కదిలాడే ఎవరేమనుకున్నా తనేమనుకోడే అండగా నీ ప్రేమలో మైమరపయ్యడే ఓసారిటు చూడే పాపం పసివాడే నువ్వంటూ లేని ధ్యాసే లేనోడే బిడియము కలవాడే హృదయము అనలెడే అయినా నిన్ను గెలిచే మనసే ఉన్నోడే నిన్నందరికంటే మిన్నగా చూస్తాడే నిన్నెవరేమన్న యుద్ధం చేస్తాడే నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వేవేలడుగుల నైనా నడిచే ఘనుడే ఓసారిటు చూడే పాపం పసివాడే నువ్వు నడిచే దారిని వదలని ప్రేమికుడే గుండె తలుపుల్ని తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే
O rangula chilaka choode nee yenaka Allupantu leni ee pilladi nadaka O bangaru thaluka chuttu yem kanaka Yekkadike aa adugula chappudu vinaka Osaritu choode papam pasivade Nee choopulakosam vechi unnade Anni vadilesi ninne valachade Nee thalapullone nidure marichade Mommatalanni pakkana vadilade Mondiga ninu veedaka munduku kadilade Evaremanukunna thanemanukode Andaga nee premalo maimarapayyade Osaritu choode papam pasivade Nuvvantu leni dhyase leniode Bidiyamu kalavade hrudayamu alaleede Ayina ninnu geliche manase unnode Ninnandarikante minnaga choosthade Ninnevaremanna yuddham chesathade Neetho nadiche aa yedadugula kosam Veveladugula naina nadiche ghanude Osaritu choode papam pasivade Nuvvu nadiche darini vadalani premikude Gunde thalupulni terichi unchade Devatha nuvvantu bhakthudu ayyade
  • Movie:  Jayammu Nischayammu Raa
  • Cast:  Poorna,Shamna Kasim,Srinivas Reddy
  • Music Director:  Karthik Radridg,Ravi Chandra
  • Year:  2016
  • Label:  Aditya Music