• Song:  Ranu ranu
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik,Usha

Whatsapp

ఏమైందిరా బాదగా ఉంది నాకు లేని బాద నీకెందుకురా నీ బాధ నా బాధ కాదా ఎహే రాయే హబ్బబ్బబ్బ రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో వొద్దు వొద్దు మీద మీద పడకురయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడికొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళెట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్ యాపిలు పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చె సూడవయ్యో సిన్నది కాదనంటే ఔననిలే లేదనంటే ఉందనిలే ఆడవారి మాట తీరు వేరులే ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్ బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్ సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది హరిలో రంగ హరి హరి స్వామి రంగ హరి హరి ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి గాజువాక పిల్లా మేము గాజులోళ్ళం గాదా చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సిందులేసే సిన్నది తప్పనంటే ఒప్పనులే ఒప్పనంటే తప్పనులే సూటిగానూ సెప్పదయ్యో ఆడది రావే పిల్లా ఎందుకు మల్లా గుల్లా ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్ రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడికొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళెట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది
Emaindira badhaga undi Naku leni badha nikendukura Ni badha na badha kada Ehe raye Habbabbabba ranu ranu nanu ranu kudaradayyo Kadu kadu ilu kadu voggey vayyo Voddu voddu mida mida padakarayyo Siggu siggu sinnakoka lagakayyo Ranu ranantune sinnado sinnado Ramulori gudikocce sinnado sinnadi Ranu ranantune sinnado sinnado Ramulori gudikocce sinnado sinnadi Kadu kadantune kurrado kurrado Totakadakoccinda kurrado kurradi Pacci paccivantune pillado pillado Pallettukoccindoy pillado pilladi Ranu ranantune sinnado sinnado Ramulori gudikocce sinnado sinnadi Em pandu tisukoccindira abbay Yapilu pandu narinja pandu Battayi pandu boppayi pandu Anasa pandu panasa pandu Nimma pandu danimma pandu Mamidi pandu arati pandu Ranu ani kadu ani antalesi matalani Santakocce sudavayyo sinnadi Kadanante ounanile ledanante undanile Adavari mata tiru verule Ouna maina mato cindey cindey Baboy ranoy nakasale siggoy siggoy Siggu siggantune sinnado sinnado Siranta jarcinda sinnado sinnadi Kassubussantune kurrado kurrado Kougitlo valinda kurrado kurradi Harilo ranga hari hari swami ranga hari hari Ento evaru pattincukotledenti Gajuvaka pilla me gajulollam kada Ceyyi capaleda ma gaju todagaleda Tappu ani gippu ani andarilo mundarani Satukocci sindulese sinnadi Tappanante oppanale oppanante tappanale Sutiganu seppadayyo adadi Rave pilla enduku mallagulla Elloy elloy ellelloy ello elloy Ranu ranantune sinnado sinnado Ramulori gudikocce sinnado sinnadi Kadu kadantune kurrado kurrado Totakadakoccinda kurrado kurradi Pacci paccivantune pillado pillado Pallettukoccindoy pillado pilladi
  • Movie:  Jayam
  • Cast:  Nithiin,Sadha
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music