• Song:  Premaa premaa
  • Lyricist:  kulasekhar
  • Singers:  K K - Krishnakumar Kunnath

Whatsapp

ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కనులే కరువైతే అందమెందుకు వనమే ముళ్ళైతే కంచె ఎందుకు కలలే కథలై బ్రతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే కాలం ముళ్ళ ఒడిలో బ్రతుకే పతనమా దైవం కరుణిస్తే మాదే విజయమా చెలియ శిల లేక కోవెలెందుకు జతగా నువు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమా
Premaa premaa premaa Premaa premaa neeku idi nyaayamaa Premaa premaa preminchadam nerama Kallallo neeru neeve gundelo kota neeve Mounagaanaalu neeve panchapraanaalu neeve Kaalam mulla odilo bratuke pathanama Daivam karuniste maade vijayamaa Premaa premaa premaa Premaa premaa neeku idi nyaayamaa Premaa premaa preminchadam nerama Kanule karuvaite andamenduku Vaname mullaite kanche enduku Kalale kadhalai bratuke chitulai Saage payanam needaa premaa Premaa premaa neeku idi nyaayamaa Premaa premaa preminchadam nerama Kallallo neeru neeve gundelo kota neeve Mounagaanaalu neeve panchapraanaalu neeve Kaalam mulla odilo bratuke pathanama Daivam karuniste maade vijayamaa Cheliya sila leka kovelenduku Jatagaa nuvu leka nenu enduku Mamate karuvai manase baruvai Lokam narakam kaada prema
  • Movie:  Jayam
  • Cast:  Nithiin,Sadha
  • Music Director:  R.P Patnaik
  • Year:  2002
  • Label:  Aditya Music