• Song:  Pelli ki baja mogindhi
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam,Kavitha Krishnamurty

Whatsapp

పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్ అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది తాబుంలం తేగా తాపలే తుగా రావయ్య రావయ్య రావయ్య బావయ్య వడానం లాగ వాటేస్తా బాగా దావమ్మ దావమ్మ దావమ్మ దానిమ్మ కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా ఈడు గుమ్మలో ఏడడుగు నడిపిస్తా వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెనుకె వస్తా మెలలు కాలు పెట్టెసై హామ్ హాయ్ నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ నా వయసు మోత మోసేయ్ ఓయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది అబ్బబ్బా హాయి అచ్చోచ్చే రేయి ఆరెయి ఆరెయి ఆరెయి అందాలే అందిస్తా చెయ్యి ఆడిస్తానోయి తోడేయి తోడేయి తోడేయి నా ఈడే పంటి ఘాటులో నీ పంటె పండిస్తా గోపి గుర్తులో నా ఓటె నీకెస్తా హేయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా నా కాలికి మెట్టెలు పెట్టెసేయ్ వచ్చే నా ఇంటిపేరు మార్చేయ్ నా వంటికి జోలలు కొట్టేసేయ్ విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్ అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
Pelli ki baja mogindhi kumari srimathi kanundhi pelli ki baja mogindhi kumari srimathi kanundhi pattupanche li paita konuki mudi pette gadiya mundhunnadhi pandhitlo velu patteseyi vache mellona mala veseyi andharilo thali katteseyi meche illali padhavi icheyi pelli ki baja mogindhi kumari srimathi kanundhi thambulam thega thapale thuga ravayaa ravayya ravayya bavayya vadaaanamm laaga vateste baga dhavamma dhavamma dhavamma dhanimma koka gullalo shubhalekalu raseste eedu gummalo adadugu nadipista vayyaram varakatnamla esta ni veneke vasta melalu kaalu pettesty hei hei naa vayasu motha moseyi voy pelli ki baja mogindhi kumari srimathi kanundhi abbabba hayi achoche reyi areyi areyi areyi andhale andhiste cheyi adistenoyi thodayi thodai thodai naa eede panti gaatulo naa oote neekste hayi soyagame pande varche naa intiperu marcheyi naa vantiki jolalu kotteseyi vichey nannintivanni cheseyi pelli ki baja mogindhi kumari srimathi kanundhi pelli ki baja mogindhi kumari srimathi kanundhi pattupanche li paita konuki mudi pette gadiya mundhunnadhi pandhitlo velu patteseyi vache mellona mala veseyi andharilo thali katteseyi meche illali padhavi icheyi pelli ki baja mogindhi kumari srimathi kanundhi
  • Movie:  Jayam Manade Raa
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music