• Song:  Meriseti Jaabili
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Kumar Sanu,Swarnalatha

Whatsapp

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా ఆదుకో ప్రణయమా తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ మసక చీకట్లలో నా మనసు అందించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Meriseti Jaabili Nuvve Kuriseti Vennela Nuvve Naa Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesaav Manasaina Vaadivi Nuvve Priyamaina Toduvi Nuvve Naa Kannula Kanthivi Nuvve O My O My Love Nanu Maimaripinchesav O My O My Love Tell Me Tell Me Now Naa Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi Meriseti Jaabili Nuvve Kuriseti Vennela Nuvve Naa Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesaav Alluko Bandhama Ontari Allari Theerela Jathakanaa Javaraala Aadhuko Pralayama Tuntari Eedunu Eevela Odaarchana Priyuraala Naa Aashalanni Neekosamantu Nee Daari Chudani Naa Swashaloni Raagalu Anni Nee Peru Paadani Masaka Cheekatlalo Naa Manasu Andinchani O My O My Love Tell Me Tell Me Now Naa Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi Manasaina Vaadivi Nuvve Priyamaina Toduvi Nuvve Naa Kannula Kanthivi Nuvve O My O My Love Nanu Maimaripinchesav Kalisiraa Andhamaa Chukkala Veedhina Vihariddam Swargalanu Chusoddam Karagave Sandehama Chakkaga Dorikenu Avakaasam Sardaaga Tirigoddam Nee Vaalu Kanulu Naapaina Vaali Nanu Melukolapani Nee Velikonana Naa Menu Taaki Veenalle Meetani Vayasu Vakillalo Tholivalapu Veliginchani O My O My Love Tell Me Tell Me Now Naa Meedunde Love Yemitantundi Yememi Adigindi Prema Immandi Premandukommandi Meriseti Jaabili Nuvve Kuriseti Vennela Nuvve Naa Gundela Chappudu Nuvve O My O My Love Nanu Lovelo Dinchesaav O My O My Love Tell Me Tell Me Now Naa Meedunde Love Yemitantundi Yememi Adigindi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jayam Manade Raa
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music