• Song:  Hindustan Lo Andarikante
  • Lyricist:  Chandrabose
  • Singers:  Udit Narayan,Jaspinder Naru

Whatsapp

హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పేటెటందుకు మూడు రాత్రులు చాలునా కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలేయ్ హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల ఒంపుల అవి పదనుగా ఎదిగిన మనసుని కోసిన మెత్తని రంపాలు చూపుల అవి హృదయపు లోతున కవితలు రాసిన కాముని బలపాలు వల వేస్తున్న వలదన్నన గుండె వీడియో లోన నీ నిండు బొమ్మ నిలిపేయినా నీ అంద జేరింది పండు భామిని కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే మడత పాడనీ ఒక బెడ్ షీట్ అడగాలేయ్ హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల మాటల అవి సూటిగా సాగిన పైటను తాకినా తియ్యని తూటాలు నవ్వుల అవి చల్లని యవ్వన చెల్లలు చిలికిన అల్లరి కవ్వలు పెను వేస్తున్న వేణు తీస్తాను సోకు నోటుబుక్ లోన ఐ లైక్ యూ అంటూ రాస్తున్న నా పొందు కోరింది మందాగామిని కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే నలిగిపోని మరు మల్లెలు అడగాలేయ్ హే హిందూస్తాన్ లో అందరికంటే అందం నీదేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల రాజస్థాన్ లో ఒంటెలకంటే హెయిట్ ఏ నువ్వేలే హో లాలాల హో లాలాల హో లాలాలాలాలా ల నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పీటటందుకు మూడు రాత్రులు చాలునా కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలేయ్
Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Rajastan Lo Ontelakante Height e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Ninnu Chuttetandhuku Rendu Chethulu Chaaluna Muddu Peetetandhuku Moodu Raathrulu Chaaluna Kaalam Kalisosthe Devudu Digi Vasthe Kirrumanani Oka Mancham Adagaaley Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Rajastan Lo Ontelakante Height-e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Ho Lalala Ho Lalala Ho Lalalalala La Ho Lalala Ho Lalala Ho Lalalalala La Vompula Avi Padhanuga Edhigina Manasuni Kosina Metthani Rampaalu Choopula Avi Hrudhayapu Lothuna Kavithalu Raasina Kaamuni Balapaalu Vala Vesthunna Valadhannana Gunde Video Lona Nee Nindu Bomma Nilipeina Nee Anda Jerindhi Pandu Bhamini Kaalam Kalisosthe Devudu Digi Vasthe Madatha Padani Oka Bed Sheet Adagaaley Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Rajastan Lo Ontelakante Height e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Maatala Avi Sootiga Saagina Paitanu Taakina Tiyyani Tootalu Navvula Avi Challani Yavvana Challalu Chilikina Allari Kavvalu Penu Vesthunna Venu Theesthana Soku Notebook Lona I Like U Antu Rasthunna Naa Pondhu Korindi Mandagaamini Kaalam Kalisosthe Devudu Digi Vasthe Naligiponi Maru Mallelu Adagaaley Hey Hindustan Lo Andarikante Andam Needhele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Rajastan Lo Ontelakante Height e Nuvvele Ho Lalala Ho Lalala Ho Lalalalala La Ninnu Chuttetandhuku Rendu Chethulu Chaaluna Muddu Peetetandhuku Moodu Raathrulu Chaaluna Kaalam Kalisosthe Devudu Digi Vasthe Kirrumanani Oka Mancham Adagaaley
  • Movie:  Jayam Manade Raa
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music