డోంట్ మిస్ సోదరాఆఆ
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్
డోంట్ మిస్ సోదరాఆఆ
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్
ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఏఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏ నాడు డోంట్ మిస్
డోంట్ మిస్ సోదరాఆఆ
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్
చిన్న నాడు లీకేజీ చదివే నాడు
మాస్టారి తిట్లు ప్లీజ్ డోంట్ మిస్
పెద్ద నాడు నను పీజీ గెలిచే నాడు
లేడీ చివాట్లు ప్లీజ్ డోంట్ మిస్
పోపు డబ్బాలోనా అమ్మ దాచుకున్న
చిల్లరంతా డోంట్ మిస్
అర్ధ రాత్రి లోన
స్టార్ మూవీ లోన అందమంతా డోంట్ మిస్
అఆకతాయిలాగాఆ ఆడిపాడుతున్నా
ఆ పైన విజయాలు సాధించు మార్గాన్ని
ప్లీజ్ డోంట్ మిస్
డోంట్ మిస్ సోదరాఆఆ
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్
ఫాస్ట్ ఫుడ్ తింటూనే ఉన్నా గాని
మన పప్పు నెయ్యి ప్లీజ్ డోంట్ మిస్
ఫాస్ట్ బీటు వింటూనే ఉన్నాగాని
మన జోల పాట ప్లీజ్ డోంట్ మిస్
హే జీన్సు ఉన్నాగాని
సూటు ఉన్నాగాని
పంచెకట్టు డోంట్ మిస్
ఏసీ ఉన్నాగాని
పల్లె సీమల్లోని
పైరగాలి డోంట్ మిస్
డాట్ కం చదువు
డాలర్లు చేయు పొదుపు
ఏమైనా ఏదైనా
నువ్ మాత్రం దేశాన్ని
ప్లీజ్ డోంట్ మిస్
డోంట్ మిస్ సోదరాఆఆ
యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్స్
ఏ ఆనందం డోంట్ మిస్
నీ అనుబంధం డోంట్ మిస్
ఏ అవకాశం డోంట్ మిస్
ఈఈ ప్రతి నిమిషం డోంట్ మిస్
విలువైన చిన్ని నవ్వులే
నేడు రేపు ప్లీజ్ డోంట్ మిస్
నా మాటే ఏ నాడు డోంట్ మిస్
Dont Miss sodharaaaaaa
Yavvanaanni nuvvu dont missss
Dont Miss sodharaaaaaa
Yavvanaanni nuvvu dont missss
Ye aanandham dont miss
Nee anubandham dont miss
Ye Avakaasam dont miss
Eee Prathi nimisham dont miss
Viluvaina chinni navvule
Nedu Repu please don't miss
Naa maate e naadu don't miss
Dont Miss sodharaaaaaa
Yavvanaanni nuvvu dont missss
Chinna naadu LKG chadhive naadu
Maastaari thitlu pls dont miss
Peddha naadu Nanu PG geliche naadu
Lady chivaatlu pls dont miss
Popu dabbaalonaa Amma dhaachukunna
Chillaranthaa don't miss
Ardha raathri lona
Star movie lona andhamanthaa dont miss
Aaakathaayilaagaaaa aadipaaduthunnaa
Aaa paina vijayaalu saadhinchu maargaanni
Plssssssss dont miss
Dont Miss sodharaaaaaa
Yavvanaanni nuvvu dont missss
Faast food thintoone unnaa gaani
Mana pappu neyyi plss dont miss
Faast beetu Vintoone unnaagaani
Mana jola paata plz dont miss
Hey jeansu unnaagaani
Sootu unnaagaani
Panchakattu dont miss
Ac unnaagaani
Palle seemalloni
Pairagaali don't miss
Dot com chadhuvu
Dollarlu cheyyu Podhupu
Emainaa edhainaa
Nuv maathram dhesaanni
Plsssss dont miss
Dont Miss sodharaaaaaa
Yavvanaanni nuvvu dont missss
Ye aanandham dont miss
Nee anubandham dont miss
Ye Avakaasam dont miss
Eee Prathi nimisham dont miss
Viluvaina chinni navvule
Nedu Repu please dont miss
Naa maate e naadu dont miss