చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే ఊరు వాడ కలిసి జాతరయ్యి వచ్చెనే తోడు నీడ కలిసి మహదేవుడయ్యెనే ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమయ్యి వస్తాడు పిలవంగ తలవంగ పండగై ఉంటాడు ఆడంగ పాడంగ కలగలిసి ఉండాలి దండుగా కడదాక ఉంటాను అండగా సాగరా చాటరా జయం మనదేరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే పంటలతో నేల తల్లి పొంగెనే సంపదతో పల్లెలన్నీ నిండెనే సాగరా చాటరా జయం మనదేరా
Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene Ooruvaada kalisi jaatarayyi vachene todu needa kalisi mahadevudayyane Aanandamuuu aakashamuu sandadayyi sandramayyi uppongene Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene Nee choopulu maa pallello toliginchu bedhaalu Nee navvuluu maa gonthulo palikinchu vedaalu chuttamayyi vastadu pilavanga talavanga pandagayyi untaadu aadanga paadanga kalagalisi undaali dandugaa kadadaaka untaanu andaga saagara chaatara Jayam Manadera Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene Chinni Chinni Aashalanni chindulesene Kammanaina manasulanni kalisi aadene pantalatho nelatalli pongene sampadatho pallelanni nindene saagara chaatara Jayam Manadera
Movie: Jayam Manade Raa Cast: Soundarya,Venkatesh Music Director: Vandemataram Srinivas Year: 2000 Label: Aditya Music