గోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది గాయాలను మాన్పే మందే కదా ప్రేమ ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ
Gorantha prema kondantha balamisthundi Nee kanta neeru chitikesi thudichesthundi Gaayaalanu maanpe mande kada prema Pranaalanu pose sanjeevani prema