రంగు రంగు కళ్ళజోడు
పెట్టుకొని చూస్తున్నట్టు అదిరింది లోకం
కాగడాలు భంగడలు
మస్త్ గ సందడి చేసేయ్ సూపర్ సాయంత్రం
హే డోలు కొట్టి దుమ్ము రేపుదాం
హే గోల కొట్టి పంబ రేపుదాం
చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళని
తేడా లన్ని చెరిపేద్దాం
సౌండ్ కొంచెం పెంచు బయ్యె
దంచుదాం సంగీత్
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో
ఆజ్రాత్
ఇంట్లో అద్దం ముందర ఉంటె
నేనో ప్రభుదేవానండి
అందరి ముందరకొచ్చానంటే
చిందర వందర సిగ్గన్డ్డి
ఇందరు ఉండగా నిన్ను నన్ను
ఎవ్వడు చూస్తాడండీ
గుంపులో ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ
ఫుల్లుగా కుమ్మేయండి
హే ఈ క్షణాన్నీ ఫ్రేమ్ కట్టి
కుండలోనే పెట్టి తాళమేసేద్దాం
పోసులన్నీ మేళవించి
లైఫ్ కొక్క స్వీటు సెల్ఫీలే తీద్దాం
సౌండ్ కొంచెం పెంచు బయ్యె
దంచుదాం సంగీత్
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో
ఆజ్రత్
వేసిన నెక్లెస్ చూడట్లేదని
వైఫ్ ఫీలవుతుంది
మెరిసే నవ్వుల నిగ నిగలుండగా
నగలతో పని ఏముంది
ఒక్కడు నన్ను టచేయదేంటని
లిక్కర్ లూక్కేస్తుంది
మందుని మించిన విందుని
పంచె బంధువులెంతో మంది
ఆ ఇన్ని నాళ్ళు ఒంటరల్ఈఈ
ఉన్న ఇల్లే నేడే బొమ్మరిళ్లఏ
అంబరాల సంబరాల
అందరిలా లాగ ఫుల్ అయ్యే పోయే
సౌండ్ కొంచెం పెంచు బయ్యె
దంచుదాం సంగీత్
ఊరుమొత్తం ఊగిపోవాలయ్యో
ఆజ్రత్