• Song:  Nuvvele Nuvvele
  • Lyricist:  Chandrabose
  • Singers:  Swetha Mohan

Whatsapp

నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే నడవలేని చోటులోన పూల బాట నువ్వేలే నిదురలేని జీవితాన జోల పాట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే కష్టాలెన్నున్నా అదృష్టం అంటే నువ్వేలే అలసి ఉన్న గోంతులోన మనసు మాట నువ్వేలే అడవిలాంటి గుండెలోన తులసికోట నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే ధైవలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే మధురమైన భాష లోన మొదటి ప్రేమ నువ్వేలే మరణమైన ఆశలోన మరొక జన్మ నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే కన్నీళ్లకు నవ్వులు నేర్పిన నేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలే నా లోకం నువ్వేలే చీకట్లకు రంగులు పూసిన స్నేహం నువ్వేలే
Nuvvele nuvvele Na pranam nuvvele Kannillaku navvulu nerpina Nestham nuvvele Nuvvele nuvvele Na lokam nuvvele Cheekatlaku rangulu poosina Sneham nuvvele Nadavaleni chotulona Poola baata nuvvele Nidhuraleni jeevithana Jola paata nuvvele Nuvvele nuvvele Na pranam nuvvele Kannillaku navvulu nerpina Nestham nuvvele Nuvvele nuvvele Na lokam nuvvele Cheekatlaku rangulu poosina Sneham nuvvele Megalennuna akasham nuvvele Ragalenunna anuragam nuvvele Bandalenunna anandam nuvvele Kastalenunna adrustam ante nuvvele Alasi unna gontulona Madhura mata nuvvele Adavilanti gundelona Tulasi kota nuvvelee Nuvvele nuvvele Na pranam nuvvele Kannillaku navvulu nerpina Nestham nuvvele Nuvvele nuvvele Na lokam nuvvele Cheekatlaku rangulu poosina Sneham nuvvele Dhaivalennunna naa dhairyam nuvvele Swargalennunna naa sontham nuvvele Dheepalennunna naa kiranam nuvvele Aabharanalennunna naa thilakam Mathram nuvvele Madhuramaina bhasha lona Modhati prema nuvvele Maranamaina aashalona Maroka janma nuvvele Nuvvele nuvvele Na pranam nuvvele Kanneellaku navvulu nerpina Nestham nuvvele Nuvvele nuvvele Na lokam nuvvele Cheekatlaku rangulu poosina Sneham nuvvele
  • Movie:  Jaya Janaki Nayaka
  • Cast:  Bellamkonda Srinivas,Catherine Tresa,Pragya Jaiswal,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Junglee Music Company