టాస్ -ఏ వేసేద్దాం
హెడ్ -ఓహ్ టైల్ -ఓహ్
వైన్-ఓహ్ విస్కీ -ఓహ్
ఆర్ కాక్ టైల్ -ఓహ్
ఎదో తేల్చేద్దామ్
పద ఈ ఫ్లో -లో
లెట్స్ గెట్ ది పార్టీ
రాక్ అండ్ బేబీ
బుస్స్ అని పొంగింది
శంపైన్ సీసా
కస్సున లేచింది
క్యాట్-వాక్ రోసా
హిస్ అని హిప్సాల్ని
స్నేక్ -డాన్స్ వరుస
లెట్స్ గెట్ ది పార్టీ
రాక్ అండ్ బేబీ
హే రబ్బరు బంతుల
గంతులు వేద్దాం
ఇద్దరం కొంచెం
ముందుకు పోదాం
రాకెట్ కనులకు
రిబ్బెన్ కట్ చేద్దాం
బొంగరమల్లే గిర్రున
తిరిగే భూమితో మనమే
పోటీ పడదాం
మనలో స్పీడ్ కు బ్రేక్ -లు
తీసేద్దాం
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ
గుండెకు స్పీకర్స్-ఏ
కొట్టేసేలా
మనసే మైక్ సెట్టై
మోగేసేలా
మైండ్ -లో మెమోరీస్ -ఏ
బ్లైండ్ అయ్యేలా
లెట్స్ గెట్ ది పార్టీ
రాక్ అండ్ బేబీ
ఎర్త్ కి ఎడ్జ్ -లో నిల్చున్నట్లు
డెప్త్ ని ఎత్తుల్లో చూస్తున్నట్లు
స్కై డైవ్ చేస్తున్న హ్లలౌ వుడ్
లెట్స్ గెట్ ది పార్టీ
రాక్ అండ్ బేబీ
హే నిన్నని చెరిపే
డస్టర్ లాగా
రేపటి నువ్వే పోస్టర్
లాగా ఈ నిముషానికి
బూస్టర్ వైపొర
వజ్రం కోసే లేజర్ లాగా
గెలుపుకి నువ్వే టీజర్ లాగా
వరసగా నువ్వే విన్నర్ అయిపోదా
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ
కొత్త పెళ్లి కూతురు రా రా
నీ కుడికాలు ముందు మోపి రారా
గుణవతి కులసతి రా రా
నీవు కోరుకున్న కోవెలకు రా రా
నాన్ -స్టాప్ ఇదే మిక్స్ సీరి బెట్ -యూ
ఫుల్ -స్టాప్ లేని ఫాస్ట్ బీట్ కొట్టు
రాక్ స్టార్ అంటూ స్టెప్ -లే కుమ్మేట్టు
నెక్స్ట్ -స్టార్ హప్పినెస్స్ లో అడుగేపెట్టు
ఈ నిమిషానికి టాటూన్ లాగా
సంతోషానికి మోటు లాగా
ఉల్లాసానికి రూట్ -ఏ అయిపోయా
మూన్ లైట్ లాగా చంపేస్తున్నా
సన్ లైట్ హలో అంటూ ఉన్న
పార్టీ లోనే డ్యూటీ చేసేయ్య ఆఆ
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ యో
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్
రైట్ రైట్ రైట్
లెట్స్ పార్టీ ఆల్ నైట్ ఏ
Toss-E Veseddam
Head-Oh Tail-Oh
Wine-Oh Wisky-Oh
Or Cock Tail-Oh
Edo Telcheddam
Pada Ee Flow-Lo
Let’s Get The Party
Rock And Baby
Buss Ani Pongindi
Shampaign Seesa
Kassuna Lechindi
Cat-walk Rosa
Hiss Ani Hipsalni
Snake-Dance Varusa
Let’s Get The Party
Rock And Baby
Hey Rabbaru Banthula
Ganthulu Veddam
Iddaram Konchem
Munduku Podam
Rocket Kanulaku
Ribben Cut Cheddam
Bongaramalle Girruna
Tirige Bhoomitho Maname
Poti Padadam
Manalo Speed Ku Break-lu
Theeseddam
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Yo
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Ye
Gundeku Speakers-e
Kottesela
Manase Mic Settai
Mogesela
Mind-Lo Memories-e
Blind Ayyela
Let’s Get The Party
Rock And Baby
Earth Ki Edge-Lo Nilchunnatlu
Depth Ni Etthullo Choosthunnatlu
Sky Dive Chesthunna Hallow Wood
Let’s Get The Party
Rock And Baby
Hey Ninnani Cheripe
Dester Laga
Repati Nuvve Poster
Laga Ee Nimushaniki
Booster Vaipora
Vajram Kose Lazer Laga
Gelupuki Nuvve Teaser Laga
Varasaga Nuvve Winner Ayipora
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Yo
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Ye
Kotha Pelli Koothura Ra Ra
Nee Kudikalu Mundu Mopi Ra Ra
Gunavathi Kulasathi Ra Ra
Neevu Korukunna Kovelaku Ra Ra
Non-Stop Ide Mix Seeri Bet-u
Full-Stop Leni Fast Beet Kottu
Rock Star Antu Step-le Kummettu
Next-Star Happiness Lo Adugepettu
Ee Nimishaniki Tatoon Laga
Santhoshaniki Motu Laga
Ullasaniki Route-ye Ayipoya
Moon Light Laga Champesthunna
Sun Light Hello Antu Unna
Party Lone Duty Cheseyya AAA
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Yo
Right Right Right
Lets Party All Night
Right Right Right
Lets Party All Night Ye