అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుకా చుట్టూ పక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనకే యవ్వనాలా తోటల్లో నిన్న మొన్న ఏనాడూ ఇంత కల లేదే ఇంత దాకా విచించుకున్న పువ్వుల్లో గుప్పుమంటూ ఈనాడు కొత్త్త రంగు రాసిందే నీరాక
Andhamaina Seethakoka Chiluka Rangulanni Teve Rama Chiluka Chuttu Pakka Rajyam Needi Ganaka Rekka Vippi Rave Bidiya Manaka Yavvanala Thotallo Ninna Monna Yenadu Intha Kala Lede Intha Daka Oooo Vichukunna Poovullo Guppumanu Eenadu Kotharangu Rasinde Nee Raaka
Movie: Jaya Janaki Nayaka Cast: Bellamkonda Srinivas,Catherine Tresa,Pragya Jaiswal,Rakul Preet Singh Music Director: Devi Sri Prasad Year: 2017 Label: Junglee Music Company