• Song:  A For Apple
  • Lyricist:  Sri Mani
  • Singers:  Mamta Sharma,Sagar

Whatsapp

ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బుజ్జులు సి ఫర్ చిలకలు డి ఫర్ డింపీలే ఏ టూ జడ్ ఇట్టంటివి ఎన్నెన్నో పేరులు ఇచ్చ్చారు నాఒంటికి ఏవేవో బిరుదులు హాయ్ మెసేజ్ -లు థాయ్ మసాజ్ -లు హార్ట్ లీకై వత్థరు రెడ్డులూ రాజులు ఫుజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు వద్ద్దన్న ఇత్థరు డైమండ్ గాజులు హే ఫోన్ ఎవడిదైనా నా ఫోటో ఉంటదంట ఆధార్ కార్డు లాగ ఎంత ఉంటా ఏ వయసు వాడినైనా నే వరస కలుపుకుంటే నా సొగసు లెక్క తేల్చలేనిదంటా బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఎవడంటే రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో ఏ రాజమండ్రి జంగిరి అని కాకినాడ కాజా అని జిలేబిలాంటిదని గులాబీ అని నా పెదవికెన్ని ముద్ద్దు పేర్లు రో స స సైజు జీరో సింబల్ అని బంగారు బ్యాంగిల్ అని సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని నా నడుముకున్ని నిక్కు నేమ్స్ రో ఖారా కిల్లి కన్నా ఘాట్ నీ మాటే సోనా మాంగో జెల్లీ కన్నా పిచ్చ్చా స్వీట్ ఏ నీ ముద్ద్దు పేర్లే చిన్నదాన బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఏవాడంట రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో నా బుల్లి బుగ్గ బులి బులి బెలూన్ నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్ నే ఉన్నచోట కుర్రాళ్ళకి ఆక్సిడెంట్ జోన్ అని నాపైన ఎన్ని కవితలో నా కన్నె సోకు వాటెర్మీలోన్ నా కొంటె చూపు మల్లెల తూఫాన్ నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్ మరి ఎవడెంటు ఎన్ని ప్రశ్నలో గ్లామర్ గ్రానీడునే మా గుండెలో పేల్చేసావే బ్యూటీ పేటెంటునే మాకే ఫట్టుమంటూ రాసినవే బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఏవాడంట రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

A for Apple B for Bujjulu C for cilakalu D for dimple A to Z ittantivi ennenno perulu Ichcharu navontiki yevevo birudhulu Hi message-lu Thai massage-lu Heart leekai vaththaru Reddulu raajulu Fuse yegire andhaniki ennenno feesulu Vadhdhanna iththaru diamond gaajulu Hey phone evadidhaina na photo untadhanta Aadhar card laaga enta unta Ye vayasu vaadinainaa Ne varasa kalupukunta Na sogasu lekka thelchalenidhanta Bamboo chicken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo Ye rajamandry jangiri ani Kaakinaada kaja ani Jilebilantidhani gulabi ani Naa pedhavikenni mudhdhu perlu ro Sa sa size zero symbol ani Bangaru bangle ani Sannayi kanna sannadhani sannajaajani Naa nadumukenni nikku names ro Khaara killi kanna Ghaate nee maate sona Mango jelli kanna Pichcha sweet ye Nee mudhdhu perle chinnadhaana Bamboo chicken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo Naa bulli bugga buli buli balloon Ne nadichi velle beauty saloon Ne unnachota kurrallaki accident zone Ani naapaina yenni kavithalo Naa kanne soku watermelon Naa konte choopu mallela toofan Na buggalona siggu polam dhunne kisan Mari yevadantu yenni prasnalo Glamour granidune Maa gundelo pelchesave Beauty patentune maake Phattumantu raasinave Bamboo chiken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jaya Janaki Nayaka
  • Cast:  Bellamkonda Srinivas,Catherine Tresa,Pragya Jaiswal,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Junglee Music Company