• Song:  Soo Soodu Herolu
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు శాటిలైట్ కైనా చిక్కరు వీళ్లో గల్లీ రాకెట్లు డైలీ బిళ్ళగేట్స్ కి మొక్కే వీళ్ళై చిల్లుల పాకెట్లు సుద్దాపూసలు సొంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పంటే లేవరు లేస్తే ఆగరు పనికి పోతరాజుల సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తై కోతులు వీళ్ళుగాని జపం చేస్తే దూకి చస్తై కొంగలు ఊరిమీద పడ్డారంటే ఉరేసుకుంటై వాచీలు వీళ్ళ కండ్లు పడ్డయంటే మిగిలేదింకా గోచీలు పాకిస్థానుకైనా పోతరు ఫ్రీ వైఫై చూపిస్తే బంగ్లాదేశ్ కైనా వస్తరు బాటిల్ నే ఇప్పిస్తే ఇంగిలా రంగ బొంగరం ఏతేస్తాడు బొంగరం వీళ్ళను గెలికినొడి బతుకు చూస్తే భయంకరం వీనికి బాటన్ సె కామ్ ఖరాబ్ రతికి కామం సె నేను ఖరాబ్ వీళ్ళను బాగుచేద్దామనోడి దిమాక్ ఖరాబ్ సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో అచ్చెయ్యొచ్చు పుస్తకం వీళ్ళ కథలు జెప్పుకొని గడిపేయొచ్చు ఓ శకం గిల్లి మరీ లొల్లి పెట్టే సంటి పిల్లలు అచ్చము పిల్లి వీళ్ళ జోలికి రాదు ఎయ్యరు గనక బిచ్చము ఇజ్జత్కి సవాలంటే ఇంటి గడప తొక్కరు బుద్ధి గడ్డి తిన్నారంటే దొడ్డి దారి ఇడవరు భోళా హరిలోరంగ ఆ మొఖం పంగనామాలు వాలకం మూడే పాత్రలతో రోజు వీధి నాటకం శంభో లింగ ఈ త్రికం గప్పాలు అర్రాచకం బాబో ఎవనికి మూడుతుందో ఎట్టా ఉందో జాతకం సూ సూడు హీరోలు ఒట్టి బుడ్డరా ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదూళ్ళు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు
Soo Soodu Herolu Otti Buddara Khaanulu Value Leni Vajraalu Mana Jaathi Rathnaalu Ee Suttu Padhoollu Lere Itlaantollu Veellainaa Puttaalante Inko Vandhellu Satellite Kainaa Chikkaru Veello Gully Rocketlu Daily Billugates Ki Mokke Veellai Chillula Pocketlu Suddhaapoosalu Sonte Maatalu Thindiki Thimma Raajulu Pante Levaru Lesthe Aagaru Paniki Potharaajulu Soo Soodu Herolu Otti Buddara Khaanulu Value Leni Vajraalu Mana Jathi Rathnalu Ee Suttu Padhoollu Lere Itlaantollu Veellainaa Puttaalante Inko Vandhellu Veellathoti Polchaamante Dharnaa Chesthai Kothulu Veellugaani Japam Chesthe Dhooki Chasthai Kongalu Oorimeedha Paddaarante Uresukuntai Watcheelu Veella Kandlu Paddayante Migiledhinkaa Gocheelu Pakistankaina Potharu Free WiFi Choopisthe Bangladesh Kainaa Vastharu Bottle Ne Ippisthe Ingila Ranga Bongaram Etesthadu Bongaram Villanu Gelikinodi Bhathuku Chusthe Bayankaram Veeniki Baaton Se Kaam Kharaab Rathiki Kaamon Se Neend Kharaab Villannu Bhagucheddamannodi Dimak Kharab Soo Soodu Herolu Otti Buddara Khaanulu Value Leni Vajraalu Mana Jathi Rathnalu Ee Suttu Padhoollu Lere Itlaantollu Veellainaa Puttaalante Inko Vandhellu Veellu Raasina Supplymentlatho Achheyochhu Pusthakam Veella Kathalu Jeppukoni Gadipeyochhu Oo Shakam Gilli Maree Lolli Pette Santi Pillalu Achhamu Pilli Vella Joliki Raadhu Eyyary Ganaja Bichhamu Izzath Ki Savaalante Inti Gadapa Thokkaru Buddhi Gaddi Thinnaarante Dhoddi Dhaari Idavaru Bhola Hariloranga Aa Mokham Panganaamaalu Vaalakam Moode Paathralatho Roju Veedhi Naatakam Shambho Linga Ee Thrikam Gappaalu Arraachakam Babo Evaniki Mooduthundho Ettaa Undho Jaathakam Soo Soodu Herolu Otti Buddara Khaanulu Value Leni Vajraalu Mana Jathi Rathnalu Ee Suttu Padhoollu Lere Itlaantollu Veellainaa Puttaalante Inko Vandhellu
  • Movie:  Jathi Ratnalu
  • Cast:  Faria Abdullah,Naveen Polishetty,Priyadarshi,Rahul Ramakrishna
  • Music Director:  Radhan
  • Year:  2021
  • Label:  Lahari Music Company