హలో హలో మైక్ టెస్టింగ్
సభకు నమస్కారం
నా సొంత పేరు బంగారం
ఒంటి తీరు తగరం
పుట్టిందేమో యానము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు -ఉ మిర్చి కారం
నేలబారు లేకుంటది నా యవ్వారం
ఇంగ్లీష్ -ఉలోన దండమెట్టనే ఎప్పుడు
తేట తెలుగు -లో మీకు వందనం
పేస్ క్రీం గట్ర పూయలేదు ఎప్పుడు
నాకు ఇష్టమంటే పసుపు చందనం
సెల్ నెంబర్ ఏ లేదు నాకు అస్సలే
డోర్ నెంబర్ ఏ మీకు ఇస్తలే
సెంట్ బాటిల్ ఏ ముట్టనైనా ముట్టలే
సన్న జాజులంటే సెడ్డ మోజులే
ఏ స్టార్ హోటల్ -ఉ బొట్టు పెట్టి పిలిచినా
దబా దబా ధాబాకే పరుగు తీస్తలే
డిస్కో -లు పబ్ -లు డిం -ము లైట్ -lo కొట్టిన
మావి తోపులోన మెలమెడతలే
ఎందుకు
ఎందుకంటే
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్నిఊర మాస్ -ఉ లెక్కలో
నేను పక్క లోకల్ పక్కలోకల్
నేను పక్కలోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నదే
లండన్ ఎల్లొదాం లగేజ్ఎట్టుకో
నే ఉన్నూరు గీత దాటనే
సరుకు తోటల్లో సైకిల్ యేసుకో
పిల్ల ని బాడీ భల్లే భల్లే
మెరిసిపోతాదే ఇంద్ర
డైమండ్ -ఉ నెక్లెస్ -ఉ తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదె
తెచ్చి తిరునాళ్ల పూసల దండెస్కో
నువ్వు చాల సింపుల్ ఏ
ఇదేముంది శాంపిల్ ఏ
పాషు గుండలేదు నా సిస్టం -ఉ
ఎందుకేంటీ
ఎందుకంటే
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్నిఊర మాస్ -ఉ లెక్కలో
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
ఆయె ప్లాస్మా నా బ్లాక్ అండ్ వైట్ ఆ
టీవీ ఎదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ భారతే
ముర్ఫి రేడియో ని గిఫ్ట్ ఇచ్చుకో
ఆటో హైటెక్ -ఉ ఈ పక్క మెకానిక్ -ఉ
నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో
షర్ట్ -ఉ నలఁగందే ఎట్ట ఏముంటది కిక్కుకు
రెన్చ్ స్పేన్నేరుకే నా ఓటు రాసుకో
టచ్ చేసావ్ అమ్మడు
నేనింతే పిల్లడు
నచ్చిసావాదంట క్లాస్ -ఉ ఐటెం -ఉ
ఎందుకు
ఎందుకంటే ఎహ్ హి
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకాలూ
నేను వాడే గాజుల్ కొక రాయికల్
అన్ని ఊర మాస్ -ఉ లెక్కలో
నేను పక్క లోకల్
Hello hello mic testing
Sabhaku namaskaaram
Naa sontha peru bangaram
Onti theeru thagaram
Puttindhemo yaanamu Kakinada theeram
Thinnadhemo Guntur-u mirchi kaaram
Nelabaaru lekkuntadi na yavvaram
English-ulona dhandamettane eppudu
Theta Telugu-lo lo meeku vandhanam
Face cream gatra puyaledhu eppudu
Naaku ishtamanta pasupu chandanam
Cell number ye ledhu naaku assale
Door number ye meeku isthale
Scent bottle ye muttanaina muttale
Sanna jajulante sedda moojule
Ye star hotel-u bottu petti pilichina
Dhaba dhaba dhaabake parugu theesthale
Disco-lu pub-lu dim-mu light-lo kottina
Maavi thopulona melamedathale
Yendhuku
Yendhukante
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Ae one plus one offer unnadhe
London ellodhaam luggage ettuko
Ne unnooru geetha dhaatane
Saruku thotallo cycle yeesuko
Pilla ni body bhalle bhalle
Merisipothade indha
Diamond-u necklace-u theesko
Vajranaki na ontiki varasa kudharade
Thecchi thiranalla poosala dhandesko
Nuvvu chala simple ye
Idhemundi sample ye
Paashu gundaledhu na system-u
Yendhukenti
Yendhukante
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Aye plasma naa Black n White aa
TV edishtam neeku cheppuko
Vinasompu vividh bharathe
Murphy radio ni gift icchuko
Auto hightech-u ee pakka mechanic-u
Neeku iddarlo yevaru ishtam yenchuko
Shirt-u nalagande yetta yemuntadi kicku
Wrench spanneruke naa votu raasko
Touch chesav ammadu
Neninthe pilladu
Nacchisaavadanta class-u item-u
Yendhuku?
Yendhukante eh he
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Nenu pakka local pakka local
Nenu pakka localoo
Nenu vaade gaajull koka raikall
Anni oora mass-u lekkalo
Nenu pakka local