• Song:  Rivvuna Egire
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Sunitha Upadrashta,Tippu

Whatsapp

రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంటా ఈరోజే చెప్పమంటా నీ రాజు ఎవ్వరంటా ఈరోజే చెప్పమంటా ఓఓఓఓ హెయి అల్లరి పిల్లకు నేడు వేయాలిక మెళ్ళో తాడు ముడివేసే సిరిగల మొనగాడు ఎవరే వాడు చక్కని రాముడు వీడు నీ వరసకు మొగుడవుతాడు ఇల్లాలిని వదిలిన ఆ ఘనుడు ఈ పిరికోడు ఆ కృష్ణుడి అంశన వీడే నీ కొరకే ఇలా పుట్టాడే గోపికలే వస్తే అటే పరిగెడతాడే ఓ గడసరి పిల్ల నీ కడుపున కొడుకై పుడతానే కూతురుగా పుట్టు నీ పేరే పెడతాలే గొడవెందుకు బావతో వెళతావా పద బావా పాలకోవా రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా నీ రాజు ఎవ్వరంటా ఈరోజే చెప్పమంటా చిటపట చినుకులు రాలి అవి చివరకు ఎటు చేరాలి సెలయేరులు పారే దారుల్లో కొలువుండాలి నిండుగ నదులే ఉరికి అవి చేరును ఏ ఈ దరికి కలకాలం కడలిని చేరంగా పరిగెడతాయి అట్టాగే నాతో నీవు నీతో నేను ఉండాలి బతుకంతా ఒకటై ఇలా జత కావాలి మన బొమ్మల పెళ్లి నువ్వే తాళిని మెళ్ళో కడతావా మరు జన్మకు కూడా ఇలా తోడుంటావా ఓ బావ ఒట్టే పెడుతున్నా నే కూడా ఒట్టేస్తున్నా రివ్వున ఎగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా ఈ నవ్వులు ఎవ్వరివమ్మా నా రాజు నువ్వేనంట ఈరోజే తేలిసిందంట నా రాజు నువ్వేనంట ఈరోజే తెలిసిందంట ఓఓఓ హెయి
Rivvuna egire guvvaa Nee parugulu ekkadikammaa Rivvuna egire guvva Nee parugulu ekkadikamma Manchuna thadisina puvva Ee navvulu evvarivamma Nee raaju evvaranta Ee roje cheppamantaa Nee raaju evvaranta Ee roje cheppamantaa Oooo heee Allari pillaku nedu Veyalika mello thaadu Mudi vese siri gala monagaadu Yevare vaadu Chakkani ramudu veedu Nee varasaku mogudavuthadu Illalini vadilina aa ghanudu Ee pirikodu Aa krishnudi amshana veede Nee korake ila puttade Gopikale vasthe ate parigedathade O gadasari pilla Nee kadupuna kodukai pudathane Kuthuruga puttu Nee pere pedathale Godavenduku baavatho velathaava Pada baava paalakova Rivvuna egire guvva Nee parugulu ekkadikamma Manchuna thadisina puvva Ee navvulu evvarivamma Nee raaju evvaranta Ee roje cheppamantaa Chitapata chinukulu raali Avi chivaraku yetu cherali Selayerulu paare darullo Koluvundali Ninduga nadule urike Avi cherunu ye ee darike Kalakaalam kadalini Cheranga parigedathayi Attage naatho neevu Neetho nenu undali Bathukantha okatayi Ila jatha kavali Mana bommala pelli Nuve thali ni mello kadathava Maru janmaku kuda Ila thoduntaava O baava otte peduthunna Ne kuda ottesthunna Rivvuna egire guvva Nee parugulu ekkadikamma Manchuna thadisina puvva Ee navvulu evvarivamma Na raju nuvvenanta Ee roje thelisindanta Na raju nuvvenanta Ee roje thelisindanta Ooo hee
  • Movie:  Janaki Weds Sriram
  • Cast:  Gajala,Rohith. S
  • Music Director:  Ghantadi Krishna
  • Year:  2003
  • Label:  Aditya Music