• Song:  Yeh Zindagi
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా ఆగిందా ఆటంబాంబేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే హకునామ టాటా అనుకో తమాషగా తలఊపి వెరైటీగా శబ్ధం విందాం అర్ధం కొద్దిగా సైడుకి జరిపి అదే మనం తెలుగులో అంటే డోంట్ వర్రీ బిహ్యాపీ మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం విన్నా నీలో సంశయం పోదా ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం కష్టం కూడా అధ్భుతం కాదా బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు మనస్సు పరి భాషలో మధురమైన కధలు యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే ఏ జిందగీ నడవాలంటే హస్తే హస్తే నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే హీరోషిమా జీరో అయిందా ఆటంబాంబేదో వేస్తే ఛల్ చక్ దే చక్ దే అంటే పదినాళ్ళే చస్తామంతే పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ రిస్కంటే ఎల్లామరి బోలో ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి కాలం మొక్కే హిస్టరీ లిఖనా ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు భల్లే భల్లే లైప్ ఈజ్ లైక్ సాటర్ డే నైట్ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే ఉ ఆహ్ ఉ ఉ ఆహ్ ఉ లెట్స్ డు భల్లే భల్లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yeh zindagi nadavaalante haste haste Nadi lo digi eduru eedali anthe Hiroshima aagindaa atom bomb veste Chal chakde chakde ante Padinaa lechestaam anthe Hankuna matata anuko tamasha tala oopi Variety ga shabdham vindaam Arthum koddiga side ki jaripi Ade manam telugulo ante don't worry be happy Maro rakamga maaruddam kottadanam kalipi You and I Lets go high And do bhalle bhalle Life is like Saturday night Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle Yeh zindagi nadavaalante haste haste Nadi lo digi eduru eedali anthe Hiroshima zero ayindaa atom bomb edo veste Chal chakde chakde ante Padinaa lechestaam anthe Enno rangula jeevitam ninne pilichina swaagatam Vinna neelo samsayam mona Unte neelo nammakamkannerainaa amrutam Khashtam kooda adbhutam kaada Botanical bhasaha lo petals poorekulu Material science lo Kalalu medadu pettu kekalu Mechanical swaasalo osurane oosulu Manassu pari bhashalo maduramaina kadhalu You and I Lets go high And do bhalle bhalle Life is like Saturday night Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle Yeh zindagi nadavaalante haste haste Nadi lo digi eduru eedali anthe Hiroshima zero ayindaa atom bomb edo veste Chal chakde chakde ante Padinaa lechestaam anthe Pondaalante victory poraa com com compulsory Risk ante ella mari Bolnaa Ekkalante himagiri dhikkaram tappanisari Kaalam mokke history likhnaa Utopia oohalo ato ito saagudaam Euphoria oopu lo egasi egasi chelaregudaam Philosophy choopulo prapanchamo bootakam Anatomy lab lo manaku manamu dorakam You and I Lets go high And do bhalle bhalle Life is like Saturday night Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle Oo ah oo oo ah oo Lets do bhalle bhalle

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jalsa
  • Cast:  Ileana D'Cruz,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music