• Song:  My Heart is Beating
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sachin Tyler

Whatsapp

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందీ టీ స్పూన్ టన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ Hey i wanna be with u forever Hey i wanna live with u forever పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం ఎదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహతహగా తరిమినదే దం అరె దం అని తూలే ఆనందం ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్ కం పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ
My heart is beating Adola Telusuko vaa Adii Ennaalli waiting anela Tharumuthondi Madiii Pedavi pai palakadey manasulo unna sangathii kanulalo vethikithe dorukuthundi Tea spoon tonnu baruvav thundey Full moon nannu vudukisthundey Cloud 9 kaalla kindakochindey Land mine gundelo pelinde My heart is beating Adola Telusuko vaa Adii Ennaalli waiting anela Tharumuthondi Madiii Hey i wanna be with u forever Hey i wanna live with u forever Penu thufaanu edaina Merupu daadi chesinda Nurugu leni maikana Madini munchi poyinda Vurikine peragaduga vupiri salapani baramila Ne vunike unnadhe ga Nalo niluvella Talapulalo chorabaduthu Gajibiji ga chelaregala Talagada tho talabaduthuu Tellarluu ontariga vegala Cellfone nee kaburu testunte Syren moginattu vuntunde Crompton fanu gali visthunte Cyclone taaki nattu untunde My heart is beating Adola Telusuko vaa Adii Ennaalli waiting anela Tharumuthondi Madiii Epudela tegisthano Na meede naku anumanam Matallo pai kanesthano Ne meeda unna abhimanam Twara twaraga thariminade Pada pada pada mani paduchu radham Yeda layalo mudirinade Madhanudi chilipi nijam Gusa gusa ga pilichinade Manasuna virisina kalala varam Taha taha ga thariminade Evvaru nammani thuule aanandam Freedom darikinattu galullo Welcome pilupu vinipisthunde Banam vesinattu ye villo Pranam duusu kelli pothundey My heart is beating Adola Telusuko vaa Adii Ennaalli waiting anela Tharumuthondi Madiii
  • Movie:  Jalsa
  • Cast:  Ileana D'Cruz,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music