• Song:  Jalsa
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rita,Baba Sehgal

Whatsapp

థెయ్ కాల్ హిం ఏ కూల్ కూల్ అంగీరి మాన్ సూపర్ ఆంధ్ర తెలుసా ఇట్స్ ది టైం ఫర్ టోల్ అండ్ ది బీట్ కం ఆన్ కం ఆన్ కరో జల్సా జల్సా జల్సా జల్సా జల్సా యో యో యో యో యో హిస్ ది మాన్ యో ది జాకీ చాన్ హిస్ ది కింగ్ అఫ్ ది ఆంధ్ర హిస్ ప్లేస్ ఇస్ ది సూపర్ గ్రూవి హైదరాబాద్ అండ్ శి ఇస్ ది బేబీ గల్ సండ్ర హే సరి గామా పద నిసా అరె కరో కరో జరా జల్సా జల్సా జల్సా హే సని దపా మగ రిసా అరె కరో కరో జరా జల్సా తెలుసా తెలుసా తెలుసా ఎవరికైనా తెలుసా ఎవ్వరికైనా సునామి ఎదురుగ వస్తే ఎలాగా కనపడుతుందో తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా తూఫానే తలుపులు కొడితే ఎలాగా వినబడుతుందో అరేయ్ తెలియియకపోతే చూడరబాబు హిస్ హ్యూమన్ సునామి తెలియాలని కుంటే డేంజర్ బాబు యూ కాంట్ టూ బిలీవ్ మీ హే సరి గామా పద నిసా అరె కరో కరో జరా జల్సా సని దపా మగ రిసా అరె కరో కరో జరా జల్సా హెయిట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము ఆలా ఆలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు బైటెంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తానై సరాసరి వార్డ్ కి చేరుస్తాడు అరేయ్ గడ్డి పోచ అనుకోని తుంచడానికొస్తే గడ్డపార నమిలేస్తాడు గుండుసూది చేతికిచ్చి దండ గుచమంటే గుంట తవ్వి పారేస్తాడు హే సరి గామా పద నిసా అరె కరో కరో జరా జల్సా సని దపా మగ రిసా అరె కరో కరో జరా జల్సా మనవాడనుకుంటే చెలికాడవుతాడు విమానమై భుజాలపై సవారీ చేయిస్తాడు పగవాడనుకుంటే విలుకాడవుతాడు హే ప్రమాదమే క్షణాలలో శేవాలు పుట్టిస్తాడు హే దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే తోటలని కోసుకొస్తాడు యమా పాశం వచ్చి పీకచుట్టుకుంటే దాని తోటి ఊయలూగుతాడు హే సరి గామా పద నిసా అరె కరో కరో జరా జల్సా సని దపా మగ రిసా అరె కరో కరో జరా జల్సా
They call him a cool cool angry man Super andhra thelusa Its the time for toll and the beat Come on come on karo jalsa Jalsa jalsa jalsa jalsayo yo yo yo Yo he's the man yo the jackie chan He's the king of the andhra His place is the super groovy hyderabad And she is the baby gal sandra Yeah sari gama pada nisa Yeah karo karo jara jalsa Jalsa jalsa Sani dapa maga risa Karo karo jara jalsa Thelusa thelusa thelusa evarikaina thelusa Evvarikaina tsunami eduruga vaste elaga kanipistundoo Thelsa thelusa thelusa evvarikaina thelusa Thoofanu thalupulu kodithe elaga vinabaduthundo Arey theiiyakapothe choodarababu He's human tsunami Theliyalanu kunte danger babu U cant too believe me Hey sari gama pada nisa Arey karo karo jara jalsa Sani dapa maga risa Arey karo karo jara jalsa Height enthuntado kolavalanipisthe Amanthamu ala ala mount everest avuthadu Baitemchesthado ani saradapadithe Strecher thanai sarasari ward ki cherusthadu Arey gaddi poga anukoni tonchadanikosthe Gaddapara namilesthadu Gundusudi chetikichi danda guchamante Gontathovi paaresthadu Hey sari gama pada nisa Arey karo karo jara jalsa Sani dapa maga risa Arey karo karo jara jalsa Manavadanukunte chelikadavuthadu Hey vinamanai bujalapai savari cheyisthadu Pagavadankunte vilukadavuthadu Hey pramadamai kshanalalo sevalu puttisthadu Hey dhosedu poolani thechipettamante Thotalani tholukosthadu Yama pashaam vachi peekachuttukunte Dani thoti uyaluguthaadu Hey sari gama pada nisa Arey karo karo jara jalsa Sani dapa maga risa Arey karo karo jara jalsa
  • Movie:  Jalsa
  • Cast:  Ileana D'Cruz,Pawan Kalyan
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2008
  • Label:  Aditya Music