ప్రియం జగమే ఆనందమయం
హృదయం నిన్ను దాచే ప్రేమాలయం
పుట్టగానే ప్రేమ పైనే
వొట్టేసుకున్న నేను నీ వాసనని
నిన్ను నన్ను జంట కలిపి
చదువుకున్న మానమన్న ఓ మాటనే
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నెలా గాలి వున్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోక
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నెలా గాలి వున్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోక
నువ్వల్లా పువ్వులా నవ్వుతూ ఉండడం
ఎప్పుడు నాకిష్టమే చెలి
నువ్విలా ప్రాణమై గుండెలో నిండడం
జన్మకో అదృష్టమే మరీ
చెలియా జీవితమే
నీ వలెనే అద్భుతమే
ఏ రేపూ ఏ మాపో
కాపాడే నీ చూపు
నన్నంటి ఉంటే అంతే చాలులే
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నెలా గాలి వున్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోక
అనడం వినడం అస్సలే లేవులే
మౌనమైనా ప్రేమ భాషలో
ఇవ్వడం పొందడం లెక్కకు రావులు
ఒక్కరిగా వుంది ప్రేమలో
బ్రతుకే నీ కొరకు అందుకో కాదనకు
కొంగోత్థ రంగేదో నీవల్లే దొరికింది
నా జిందగీలో సంతోషాలకు
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నెలా గాలి వున్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోక
మనస్సుకు నువ్వు తప్ప
మారె ప్రపంచం తేలియాడే నాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కళలకీ
మనస్సుకు నువ్వు తప్ప
మారె ప్రపంచం తేలియాడే నాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కళలకీ