• Song:  Jai Shree Ram Anthem
  • Lyricist:  Sirasri
  • Singers:  M. Dheeraj

Whatsapp

జై జై జై శ్రీరాం అణువణువూ శ్రీరాం జై జై జై శ్రీరాం అడుగడుగూ శ్రీరాం జై జై జై శ్రీరాం నరనరమున శ్రీరాం జై జై జై శ్రీరాం కణకణమూ శ్రీరాం శివధనుసే ఎత్తి విలుతాడు కడుతుంటే నీ కండ సత్తువకి ఫెళఫెళ విరిగిందే కోదండం ఎత్తి నారిని మోగిస్తే ఆ హిందు సాగరమే భయపడి వణికిందే సరదాగా నువ్వే బాణాన్ని వేస్తే ఒక దెబ్బకే ఏడు చెట్లే కూలాయే ధర్మంగా నువ్వే అస్త్రం సంధిస్తే దశకంఠుడే కూలి ఇతిహాసమయ్యే జై జై జై శ్రీరాం అణువణువూ శ్రీరాం జై జై జై శ్రీరాం అడుగడుగూ శ్రీరాం జై జై జై శ్రీరాం శ్రీరాం నరనరమున శ్రీరాం శ్రీరాం జై జై జై శ్రీరాం కణకణమూ శ్రీరాం శ్రీరాం నిను గన్న పుణ్యం ఈ భారతం నీ దారిలోనే తరం తరం యుగాలు కదిలి పోతున్నగాని శ్రీరామే ఘోషే నిరంతరం నీ నామమేలే మా ఆయుధం నీ పేరు చెబితే ఓ పూనకం ఏ కాలమైనా ఏ నాటికైనా దేశాన్ని ఏలును నీ సంతకం జై జై జై శ్రీరాం అణువణువూ శ్రీరాం జై జై జై శ్రీరాం అడుగడుగూ శ్రీరాం జై జై జై శ్రీరాం శ్రీరాం నరనరమున శ్రీరాం శ్రీరాం జై జై జై శ్రీరాం కణకణమూ శ్రీరాం కనతండ్రి మాట పాటిస్తూ రామా రాజ్యాధికారాన్నే వదిలెళ్లినావే నువ్విచ్చి మాట సుగ్రీవునికానాడు ఒక బాణంతో రాజ్యం గెలిచిచ్చినావే మాటంటే మాట ధర్మం నీ బాట మా జాతికే నువ్వు చిరునామావంటా సర్వం ఓ మిథ్య సత్యం అయోధ్య నీ ఆలయం మాకు శ్రీరామరక్ష జై జై జై శ్రీరాం అణువణువూ శ్రీరాం జై జై జై శ్రీరాం అడుగడుగూ శ్రీరాం జై జై జై శ్రీరాం శ్రీరాం నరనరమున శ్రీరాం శ్రీరాం జై జై జై శ్రీరాం కణకణమూ శ్రీరాం శ్రీరాం జై జై జై శ్రీరాం అణువణువూ శ్రీరాం జై జై జై శ్రీరాం అడుగడుగూ శ్రీరాం జై జై జై శ్రీరాం శ్రీరాం నరనరమున శ్రీరాం శ్రీరాం జై జై జై శ్రీరాం కణకణమూ శ్రీరాం శ్రీరాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jai Jai Jai Sriram Anuvanuvu Sriram Jai Jai Jai Sriram Adugadugu Sriram Jai Jai Jai Sriram Naranaramuna Sriram Jai Jai Jai Sriram Kanakanamu Sriram Shivadanuse Ethi Viluthadu Kaduthunte Ne Kanda Sathuva ki Phela Phela Viriginde Kodhandam Ethi Narini Mogisthe Aa Hindu Sagarame Bayapadi Vanikinde Saradhaga Nuvve Bananni Vesthe Okka Dhebbake Yedu Chetlu Kulayi Darmamga Nuvve Astram Sandhisthe Dhashakantude Kuli Ethihasamayye Jai Jai Jai Sriram Anuvanuvu Sriram Jai Jai Jai Sriram Adugadugu Sriram Jai Jai Jai Sriram Sriram Naranaramuna Sriram Sriram Jai Jai Jai Sriram Kanakanamu Sriram Sriram Ninnu Ganna Punyam Ee Bharatham Nee Darilone Tharam Tharam Yugalu Kadili Pothunna Kani Srirame Goshe Nirantham Nee Namamele Maa Ayudham Nee Peru Chebithe Oo Punakam Ye Kalam Ayna Ye Natikayna Deshanni Yelunu Nee Santhakam Jai Jai Jai Sriram Anuvanuvu Sriram Jai Jai Jai Sriram Adugadugu Sriram Jai Jai Jai Sriram Sriram Naranaramuna Sriram Sriram Jai Jai Jai Sriram Kanakanamu Sriram Kanathandri Mata Patisthu Rama Rajyadikaranne Vadilellinave Nuvvichi Aa Mata Sugrivunikanadu Oka Banamtho Rajyam Gelichinave Matante Mata Darmam Nee Baata Maa Jathike Nuvvu Chirunamavanta Sarvam Oo Midhya Sathyam Ayodhya Nee Alayam Maaku Srirama Raksha Jai Jai Jai Sriram Anuvanuvu Sriram Jai Jai Jai Sriram Adugadugu Sriram Jai Jai Jai Sriram Sriram Naranaramuna Sriram Sriram Jai Jai Jai Sriram Kanakanamu Sriram Sriram Jai Jai Jai Sriram Anuvanuvu Sriram Jai Jai Jai Sriram Adugadugu Sriram Jai Jai Jai Sriram Sriram Naranaramuna Sriram Sriram Jai Jai Jai Sriram Kanakanamu Sriram Sriram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.