• Song:  Swing zara swing zara
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Devi Sri Prasad (DSP),Neha Bhasin

Whatsapp

స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (x4) నేనో గ్లామర్ బండి వచ్చేసా స్వర్గం నుండి స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జార స్విన్గు జార స్వింగ్ జర స్వింగ్ అందం తిన్నానండి అందుకే ఇట్టా ఉన్నానండి స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర స్వింగ్ నా మత్తుకళ్ల నుంచి ఓ కొత్త కళ్ళు తీసి ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండి నా భెల్లీ డాన్స్ చూసి నోరారా గుటకాలేసి ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (x4) హుక్కా బార్ ఏ నేను పక్కాగా కిక్ ఇస్తాను మబ్బులోకెక్కిస్తాను చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను కంట్రీ బీర్ ఏ నేను లోకాలు చూపిస్తాను లెక్కలు మరిపిస్తాను భూమ్మీద బాలన్స్ ఏ తప్పిస్తాను ఏ మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను నీ ఎనర్జీ కి 4G స్పీడ్ ఇస్తాను అందుకేగా నేను మీకోసమోచ్ఛను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ బ్యూటీ బాటిల్ నేను నిండా నషా నింపాను ఇష్టాంగా వచ్చేసాను నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను నే కోరే నషా వేరు దూసుకెళ్ళాలి నాలో జోరు మోత మోగేట్టుగా నా పే ..రూ అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను హే సిగ్గు సింగారాల ఓ అగ్గిపుల్ల నేను నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను హే పుట్టుకతో నేను ఓ నిప్పుతో పుట్టాను అడిగాడో సూర్యుడికి ఆహ్ ..అప్పిస్తాను అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ జర స్వింగ్ (x4)
Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing (x4) Neno glamour bandi Vacchesa swargam nundi Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing Andham thinnanandi Andhuke itta unnanandi Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing Na matthukalla nunchi O kottha kallu theesi Full poonakaalu Theppistha randi Na bhale dance choosi Nuv raara gutakalesi Full swing lo naatho oogipondi Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing (x4) Hukka bar ye nenu Pakkaaga kick isthanu Mabbulokekkisthanu Chalo chukkallo Chakkarlu kottisthanu Country beer ye nenu Lokaalu choopisthanu Ekkalu maripisthanu Bhoommeedha balance ye thappisthanu Ye Masthu maja penche Oo matthu mandhu nenu Nee energy ki 4G speed ishtanu Andhukega nenu Meekosamocchanu Full swing lo naatho oogipondi Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing Beauty bottle nenu Ninda nasha nimpanu Ishtanga vacchesaanu Nee padhavulni Vecchanga touch chesthanu Ney kore nashaa veru Dhoosukellali naalo joru Motha mogettuga naa peru Anni dhikkullo acchesthanu Hey siggu singaraala Oo aggipulla nenu Nee padakinti kaagadalu veligisthanu Hey puttukatho nenu Oo nipputho puttanu Adigaado suryudike Aah..Appisthanu Adhe vedi ninnu Naakivvamannanu Full swing lo Recchipoyi oogipodham Swing zara swing zara Swing zara swing zara Swing zara swing zara Swing zara swing (x4)
  • Movie:  Jai Lava Kusa
  • Cast:  Jr NTR,Nivetha Thomas,Rashi khanna
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Lahari Music Company