అసుర రావణాసురా
అసుర అసుర రావణాసురా
విశ్వ విశ్వ నాయక
రాజ్య రాజ్య పాలక
వేళా వేళా కోట్ల
అగ్ని పర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక
యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు
ఒక్కటైనా కదలికా
ఏక వీర సూరా
క్రూర కుమారా
నిరంకుశంగా దూకుతున్న
దానవేశ్వర
రక్త ధారా
చోర ఘోరా అఘోర
కర్కశంగా రేగుతున్న
కాలా కింకార
రావణా
జై జై జై
శత్రు శాసన
జై జై జై
రావణా
జై జై జై
సింహాసనా
జై జై జై
అసుర అసుర అసుర అసుర రావణాసురా
అసుర అసుర అసుర అసుర రావణాసురా
చిత్ర చిత్ర హింసక
మృత్యు మ్రిత్యు గంటికా
ముజాగాల ఏకా కాల
పలు రకాల ద్వాంసకా
ఖడ్గ భూమి ధార్మిక
కథనరంగా కార్షిక
రావనాగరా పట్టణాల
సకల జనా ఘర్షయాక
అంధాకారా
తార ధీర సుధీర
అందమైన రూపమున్న
అతి భయంకరాఅ
దుర్వితారా
భైరా స్వైరా విహార
పాప లాగ నవ్వుతున్న
ప్రళయ భీకర
రావణా
జై జై జై
శత్రు శాసన
జై జై జై
రావణా
జై జై జై
సింహాసనా
జై జై జై
నవరసాల పోషక
నామరూప నాశికా
వికృతాల విద్యలెన్నో
చదివినా వినాశాఖ
చర్మగీత నాయకా
నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన
నిక్కిన అరాచాకాఆ
హోం అహంకారా
హారా బార కిశోర
నరాలు నాగు పాములైన
నిర్బయేశ్వర
హోం తిరస్కార
ధీర ఎరా కుబేర
కణము కణము రణములైన
కపాలేశ్వరా
రావణా
జై జై జై
శత్రు శాసన
జై జై జై
రావణా
జై జై జై
సింహాసనా
జై జై జై
Asura ravanasuda
Asura asura ravanasuraa
Viswa viswa nayaka
Rajya rajya palaka
Vela vela kotla
Agni paravathaala kalayika
Shakthi shakthi soochika
Yukthi yukthi paachika
Sahasra surya saagaralu
Okkataina kadhalikaa
Eka veera soora
Krura kumaara
Nirankusanga dookuthunna
Dhaanaveswara
Raktha dhaaraa
Chora ghoraa aghora
Karkasangaa reguthunna
Kaalaaa kinkaara
Raavanaa
Jai jai jai
Shatru saasana
Jai jai jai
Raavanaa
Jai jai jai
Simhasanaa
Jai jai jai
Asura asura asura asura ravanasuraa
Asura asura asura asura ravanasuraa
Chitra chitra himsaka
Mrutyu mrityu gantika
Mujyagaala ekaa kaala
Palu rakaala dwamsaka
Khadga bhoomi dhaarmika
Kadhanaranga karshika
Raavanagaraa pattanaala
Sakala janaa gharshaaka
Andhaakaaraa
Thaara dheera sudhira
Andhamainaa roopamunna
Athi bayankaraaa
Dhurvithaara
Bhairaa swairaa vihaara
Paapa laaga navvuthunna
Pralaya beekara
Raavanaa
Jai jai jai
Shatru saasana
Jai jai jai
Raavanaa
Jai jai jai
Simhasanaa
Jai jai jai
Navarasaala poshaka
Naamaroopa naashika
Vikruthaala vidyalenno
Chadivinna vinashaaka
Charmageetha naayakaa
Naraka loka narthaka
Akramaala lekkalona
Nikkina arachaakaaa
Ho ahamkaaraaa
Haaraa baara kishora
Naraalu naagu paamulaina
Nirbayeshwara
Ho thiraskaara
Dheera yeraa kubeera
Kanamu kanamu ranamulaina
Kapaleshwaraa
Raavanaa
Jai jai jai
Shatru saasana
Jai jai jai
Raavanaa
Jai jai jai
Simhasanaa
Jai jai jai