• Song:  Thumbs Up Thunder Kaina
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Mahalaxmi Iyer,Nihal

Whatsapp

థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా ఎవరెస్ట్ మౌంటెన్ అయినా గడ గడ లాడించేలా తడి సోకుల్లో తళుకే చూసా నవ రోజా థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా అడిగిందడిగి నట్టు ఇస్తా వొడిలో తిరిగి చెయనిస్త జతగా ఉండిపో హమేషా ఆఆఆఆ ఆఆఆఆ ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస కన్యదన మిచ్చా కళ్యాణం లో కానుకిస్త ఏకాంతం లో కమ్ముకుంటే ఆమ్మో అంతన ఆఆ ఆఆఆ వయ్యారాలు మెచ్చే వ్యామోహం లో మత్తు పెంచే మా లోకం లో పైకి తేలే మార్గం తెలిసేనా ఆఆ తెల్లారే దాకా తెలవా అల్లాడే ఆత్రం చూడవా కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా నీ కనికట్టేదో మానవ నన్నిట కట్టే మాయావా నీ మెలికల్లో ముడి వదిలేసాక దేఖో నా వరసా ఉసి గొట్టకల కల హంస పసి వయసు కెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా కొంచం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా సోయగం నీ సొంతం చేస్తాగా ఆఆ ఇట్టా సైగ చేస్తూ సమ్మోహన్గా స్వాగతిస్తే సింగారంగా స్వీకరిస్తా మహాదా నందంగా ఆఆ ముస్తాబై వచ్చా ముద్దు గ మైమరిపిస్త మరి కొద్దిగా నువ్వు సరదా పడితే సిద్ధం గానే నున్నగా గమనిస్తున్న నే శ్రద్ధగా కవ్విస్తుంటే సరి కొత్తగా పెదవేలే పదవె ఇస్తానంటే ఇదిగో వచ్చేసా ఉసి గొట్టకల కల హంస పసి వయసు కెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా అడిగిందడిగి నట్టు ఇస్తా వొడిలో తిరిగి చెయ్యనిష్ఠా జతగా ఉండిపో హమేషాఆఆఆఆ ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thumbs Up Thunder Kaina Dhada Dhada Puttinchela Pidugai Dhuke Nadake Chusa Maharajaa Everest Mountain Ayina Gada Gada Laadinchela Thadi Sokullo Thaluke Chusa Nava Roja Thumbs Up Thunder Kaina Dhada Dhada Puttinchela Pidugai Dhuke Nadake Chusa Maharajaa Adigindhadigi Nattu Istha Vodilo Thirigi Cheyyanistha Jathaga Vundipo Hameshaa Aaaaaaaaaaaaaaa Vusigottakala Kalahamsa Pasi Vayasukendhuke Himsa Modalettanante Aagadhu Naa Himsa Kanyadhaana Micha Kalyanam Lo Kaanukistha Ekantham Lo Kammukunte Ammo Antanaaaaa Aaaaa Vayyaralu Mecche Vyamoham Lo Matthu Penche Maa Lokam Lo Peiki Thele Maargam Thelisena Aaaa Thellare Dhaka Thelava Allade Aathram Chudava Kallaara Chusthu Kalakshepam Chesthava Nee Kanikattedho Maanava Nannitte Katte Maayava Nee Melikallo Mudi Vadhilesake Dhekho Naa Varasaaaa Vusi Gottakala Kala Hamsa Pasi Vayasu Kendhuke Himsa Modhaletta Nante Aagadhu Naa Himsa Thumbs Up Thunder Kaina Dhada Dhada Puttinchela Pidugai Dhuke Nadake Chusa Maharajaa Koncham Saayamisthe Saavasamga Prayamistha Santhosham Ga Soyagam Nee Sontham Chesthaga Aaa Itta Seiga Chesthu Sammohanga Swagathisthe Singaranga Sweekaristha Mahadhaa Nandhangaaa Aaa Musthabai Vaccha Muddhu Ga Maimaripistha Mari Koddhiga Nuvu Saradha Padithe Siddham Gane Unnagaaa Gamanisthunna Ne Sraddhaga Kavvisthunte Sari Kotthaga Pedhavele Padhi Ve Isthanante Idhigo Vachesaaa Vusi Gottakala Kala Hamsa Pasi Vayasu Kendhuke Himsa Modhaletta Nante Aagadhu Naa Himsa Thumbs Up Thunder Kaina Dhada Dhada Puttinchela Pidugai Dhuke Nadake Chusa Maharajaa Adigindhadigi Nattu Istha Vodilo Thirigi Cheyyanistha Jathaga Vundipo Hameshaaaaaaaaa Vusigottakala Kalahamsa Pasi Vayasukendhuke Himsa Modalettanante Aagadhu Naa Himsa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jai Chiranjeeva
  • Cast:  Bhumika Chawla,Chiranjeevi,Sameera Reddy
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music