• Song:  Jai Jai Ganesha
  • Lyricist:  Chandrabose
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి ఓం జై గణపతి జై జై జై గణపతి జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా గణేశా లోకం నలుమూలల లేదయ్యా కులాసా దేశం పలువైపులా ఎదో రభస మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశా ఘం గణపతి గణేశా ఘం గణపతి గణేశా ఘం ఘం ఘం ఘం గణపతి జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా గణేశా లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ లంబోదర శివ సుతాయ లంబోదర నీదే దయ నందేమో నాన్నకి సింహం మీ అమ్మ కి వాహనం ఐ ఉండ లేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్న కలిసిఉంటూ ఈ తత్వ్తహం భోదిస్తున్న ఎందుకు మా కి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పారా మాకు సోదర భావం మాకు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశా ఘం గణపతి గణేశా ఘం గణపతి గణేశా ఘం ఘం ఘం ఘం గణపతి జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా గణేశా ఛందాలను అడిగిన దాదాలను గట్టిగ తొండం తో తొక్కవయ్య లంచాలకు మరిగిన నాయకులను నేరుగ దండం తో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తు వస్తు మా సరుకుల ధర లన్ని దించాలయ్య మా లో చెడునే ముంచాలయ్య లోలో అహమే వంచలయ్య నీలో తెలివే పంఛాలయ్య ఇంతకూ మించి కోరేందుకు లేదు దురాశ గణేశా ఘం గణపతి గణేశా ఘం గణపతి గణేశా ఘం ఘం ఘం ఘం గణపతి జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా గణేశా హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా గణేశా లోకం నలుమూలల లేదయ్యా కులాసా దేశం పలువైపులా ఎదో రభస మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా పాపం హిమగిరులాగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశా ఘం గణపతి గణేశా ఘం గణపతి గణేశా ఘం ఘం ఘం ఘం గణపతి గణపతి బప్పా మోరియా అధ లడ్డు కాళియ గణపతి బప్పా మోరియా అధ లడ్డు కాళియ గణపతి బప్పా మోరియా అధ లడ్డు కాళియ గణపతి బప్పా మోరియా అధ లడ్డు కాళియ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jai ganapathi Jai jai jai ganapathi Om jai ganapathi Jai jai jai ganapathi Om jai ganapathi Jai jai jai ganapathi Om jai ganapathi Jai jai jai ganapathi Om jai ganapathi Jai jai jai ganapathi Om jai ganapathi Jai jai jai ganapathi Jai jai ganesha jai kodtha ganesha jayamulivvu bojja ganesha Ganesha Hai hai ganesha adigestha ganesha abhayamivvu bujjai ganesha Ganesha Lokam nalumoolala ledayya kulasa Desham paluvaipula edo rabasa Mosam janasankya la undayya hamesha Papam himagiruga perigenu telusa Chitti yelukanu etti gatti kudumulu mekki chikku vidipinchaga nadipinchaga cheyyi tamasha Ganesha Gham ganapathi Ganesha Gham ganapathi Ganesha Gham gham gham gham ganapathi Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha Ganesha Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha Ganesha Lambodhara shiva suthaya lambodhara neede dhaya lambodhara shiva suthaya lambodhara neede daya Lambodhara shiva suthaya lambodhara neede daya Nandemo nannaki simham mee amma ki vahanam ai undaledha Yelakemo tamariki nemalemo tambiki rathamalle maaraledha Palujathula binnatvam kanipistunna kalisiuntu ee tatvtham bhodistunna enduku maa ki himsavaadam Yedigetanduku adi atankam nerpara maaku sodara bhavam maaku maalo kaligela ivvu bharosa ganesha Gham ganapathi Ganesha Gham ganapathi Ganesha Gham gham gham gham gham gham ganapathi Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha Ganesha Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha Ganesha Chandaalanu adigina dadalanu gattiga tondam tho tokka vayya Lanchaalaku marigina nayakulanu neruga dandam tho dacha vayyava Aa chukkala darullo vastu vastu maa sarukula dhara lanni dinchalayya maa lo chedune munchalayya Lolo ahame vanchalayya neelo telive panchalayya intaku minchi korenduku ledhu durasha ganesha Gham ganapathi Ganesha Gham ganapathi Ganesha Gham gham gham gham gham gham ganapathi Jai jai ganesha jai kodtha ganesha jayamunivvu bojja ganesha Ganesha Hai hai ganesha adigestha ganesha abhayamunivvu bujjai ganesha Ganesha Lokam nalumoolala ledayya kulasa Desham paluvaipula edo rabasa Mosam janasankya la undayya hamesha Papam himagirulaaga perigenu telusa Chitti yelukanu etti gatti kudumulu mekki chikku vidipinchaga nadipinchaga cheyyi tamasha ganesha Gham ganapathi Ganesha Gham ganapathi Ganesha Gham gham gham gham gham gham ganapathi Ganapathi bappa moriya Adha laddu kaaliya Ganapathi bappa moriya Adha laddu kaaliya Ganapathi bappa moriya Adha laddu kaaliya Ganapathi bappa moriya Adha laddu kaaliya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jai Chiranjeeva
  • Cast:  Bhumika Chawla,Chiranjeevi,Sameera Reddy
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music