• Song:  Hey Jana
  • Lyricist:  Chandrabose
  • Singers:  Sachin Tyler

Whatsapp

హేయ్ జానా హే హే జానా హేయ్ జానా హే హే జానా అందమే ఎంతున్నా హేయ్ జానా హే హే జానా దాచుకో కొంతైన చీర కడితే సింగారం వోణి చుడితే వయ్యారం పొట్టి బట్టలు కట్టావో బట్ట భయాలే బండారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం హే జాన హే హే జానా అందమే ఎంతున్నా హేయ్ జానా హే హే జానా దాచుకో కొంతైన ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా ఆ అల్లరి ఆ అలజడి అన్నింటిలో మేమేగా ఆ అంటే అమ్మాయి అపురూపం మీరొయి అపహాస్యంగా మారొద్దుగా జబ్బపైన టాటూలు జామురాతిరి పార్టీలు కట్టుబాట్లకు వీడ్కోలు కన్నవాళ్లకు కన్నీళ్లు గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం మా అసలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి మా ఆశలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి ఎంతెత్తుకి మీరేదిగిన ఈ నేలనె చూడాలి వేగంగా పరుగెత్తే కాలంతో కదలందె థ్రిల్లేముంది టీనేజీకి నెట్టులోన ఛాటింగు పార్కులోన మీటింగు మార్చుకో ని థింకింగ్ చేసిచూపు సంథింగ్ గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం హే జాన హే హే జానా అందమే ఎంతున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Heyy Jaana Hey Hey Jaana Heyy Jaana Hey Hey Jaana Andame Entunna Heyy Jaana Hey Hey Jaana Daachuko Kontaina Cheera Kadite Singaram Voni Chudithe Vayyaram Potti Battalu Kattavo Batta Bayale Bandaram Gummu Gummette Akaram Godatlo Kalapaku Acharam Gummu Gummette Akaram Godatlo Kalapaku Acharam Chirru Chirrete Yavvaram Chikatlo Cheyaku Sancharam Hey Jana Hey Hey Jana Andame Entunna He Jana Hey Hey Jana Dachuko Kontaina A Amrutam A Adbhutam A Andamu Memega A Amrutam A Adbhutam A Andamu Memega A Allari A Alajadi Annintilo Memega A Ante Ammayi Apurupam Miroyi Apahasyanga Marodduga Jabbapaina Tatulu Jamuratiri Partilu Kattubatlaku Vidkolu Kannavallaku Kannillu Gummu Gummette Akaram Godatlo Kalapaku Acharam Chirru Chirrete Yavvaram Chikatlo Cheyaku Sancharam Ma Asalu Ma Uhalu Hairenjilo Untayi Ma Asalu Ma Uhalu Hairenjilo Untayi Entettuki Miredigina Ee Nelane Chudali Veganga Parugette Kalanto Kadalande Thrillemundi Teenejiki Nettulona Chatingu Parkulona meetingu Marcuko Ni Thinkingu Chesichupu Samthingu Gummu Gummette Akaram Godatlo Kalapaku Acharam Gummu Gummette Akaram Godatlo Kalapaku Acharam Chirru Chirrete Yavvaram Chikatlo Cheyaku Sancharam Hey Jana Hey Hey Jana Andame Entunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jai Chiranjeeva
  • Cast:  Bhumika Chawla,Chiranjeevi,Sameera Reddy
  • Music Director:  Mani Sharma
  • Year:  2005
  • Label:  Aditya Music