ఈ గాయం ఈ గాయం
మానేదెపుడె ప్రేమ
ఈ మౌనం ఈ మౌనం
వీడేదెపుడె ప్రేమ
చిగురించిన చిరునవ్వా
కాలం కరుణించేన
మురిపించిన సడి మువ్వా
కలలే నిజమే అవునా
ఊపిరి లేక హృదయంలో
ఉంటుందా చలనం
ఉదయం లేని సూర్యుడికి ఉండదుగా రూపం
ఈ గాయం ఈ గాయం
మానేదెపుడె ప్రేమ
ఈ మౌనం ఈ మౌనం
వీడేదెపుడె ప్రేమ
ఓఓఓఓ
విరిసే సింగిడి అంచులలో
నీ చెలిమె చవి చూస్తున్న
అడుగుల సవ్వడి ఏదైనా
అది నీవే ననుకుంటున్న
వెన్నెల వేడి క్షణమైనా
కలువలు నవ్వులు నువ్వేనా
దోషం లేని దోషిని నేనై
దోసిలి సాచి నిలుచున్నా
దోసిలి సాచి నిలుచున్నా
ఈ గాయం ఈ గాయం
మానేదెపుడె ప్రేమ
ఈ మౌనం ఈ మౌనం
వీడేదెపుడెయ్ ప్రేమ ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఓఓఓఓ
నెలకు తెలిసిన త్యాగమిదీ
ఓటమి గెలిచే ఆట ఇదీ
గుండెలు పిండిన గండమది
గూడేయ్ చెదిరిన గువ్వా ఇదీ
ఎపుడూ ప్రేమలు ఇంతేనా
ఈ కదా విన్న కలతేన
యుగమేదైనా ప్రతి సమరాన
బలి అవుతున్నది ప్రేమేనా
బలి అవుతున్నది ప్రేమేనా
ఈ గాయం ఈ గాయం
మానేదెపుడె ప్రేమ
ఏఈ మౌనం ఏఈ మౌనం
వీడేదెపుడెయ్ ప్రేమాయా
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
ఉహు ఉహు ఓ
Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema
Chigurinchina chirunavva
Kaalam karuninchena
Muripinchina sadi muvva
Kalale nijame avnaa
Oopiri leka hrudayamlo
Untundaa chalanam
Udayam leni sooryudiki undadugaa roopam
Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema
OOOO
Virise singidi anchulalo
Nee chelime chavi choostunna
Adugula savvadi yedainaa
Adi neeve nanukuntunna
Vennela veedi kshanamainaa
Kaluvalu navvulu ruvvenaa
Dosham leni doshini nenai
Dosili saachi niluchunna
Dosili saachi niluchunna
Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema ohu ohu o
Nelaku telisina tyaagamidee
Otami geliche aata edee
Gundelu pindina gandamadee
Goodey chedirina guvva edee
Yepudoo premalu enthenaa
Yea kadha vinna kalathena
Yugamedhaina prati samaraana
Bali avutunnadi premeyna
Bali avutunnadi premeyna
Ee gaayam Ee gaayam
Maanedepude prema
Eee mounam Eee mounam
Veededepudey prema ohu o o