5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీను గాడు
5 ఫీట్ 4 ఇంచెస్
సుబ్బలష్మికి పడి పోయాడు
5 స్టార్ చాక్లెట్ లాంటి స్వీట్ గున్న అమ్మాయి
స్ట్రీట్ లోన ఫైట్ చేసే
నాటు గాడికి పడిపోయింది
స్మైల్ ఇస్తే కేకే ఫిగర్ ఐతే ఓకే
ఈ పీస్ ఏ నాకే తగునా
స్టైల్ ఏమో షాక్ ఆ స్టడీస్ వీకే
బై మిస్టేక్ తనకే
పడినా తాను నా రేంజ్ ఏఏ న
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం
జిందగీ మొత్తం సర్దుకు పోదాం
5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీను గాడు
5 ఫీట్ 4 ఇంచెస్
సుబ్బలష్మికి పడి పోయాడు
వాసు గాడికి నో అన్నాను
బోసు గాడికి నో అన్నాను
వెదికేమో ఎస్ అన్నాను
అందరిని మిస్ అయ్యానా
మిస్ అయ్యానా మిస్ అయ్యానా
గంగకేమో టెంప్ట్ అయ్యాను
మంగకేమో మెల్ట్ అయ్యాను
దీనికేమో కమిట్ అయ్యాను
అందరితో కట్ అయ్యానా
కట్ అయ్యానా కట్ అయ్యానా
మరి ఇంకొంచం ట్రై చేసుంటే
మహేష్ బాబు మ్యాచ్ ఔనేమో
అవునే పిల్ల నీ స్ట్రక్చర్ కి
అన్యాయం జరిగిందేమో
సీరియస్ గ ట్రైలేసుంటే
సానియా మీర్జా సెట్ ఆవునేమో
అవున్రా మావ నీ టాలెంటు
అనవసరంగా వేస్ట్ అయిందేమో
ఇంకేం చేస్తాం అడ్ జస్ట్ అవుదాం
జిందగీ మొత్తం సర్దుకు పోదాం
5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీను గాడు
5 ఫీట్ 4 ఇంచెస్
సుబ్బలష్మికి పడి పోయాడు
ఏఏ హాగ్ చేస్తే కిస్సిచింది
సిగ్గు పక్కన పెటేసింది
కోఆపరేషన్ అందించింది
క్యారెక్టర్ క్లీన్ ఆ కాదా
క్లీన్ ఆ కాదా క్లీనర్ కాదా
హే మందు కొట్టే అలవాటుంది
దమ్ము కొట్టే హ్యాబిట్ ఉంది
ఇంకేదో ఉండుంటుంది
వీడసలు ఫ్రెషా కాదా
ఫ్రెష్ ఆ కాదా ఫ్రెష్ ఆ కాదా
పోరేమో పోష్ గుంది
ఫస్ట్ లవ్ న తోనే న
ఫ్లాష్ బ్యాక్ పక్కన పెట్టి
ఫ్యూచర్ లో పోదాం మామ
పోరగాడు ఫాస్ట్ గుండు
లాస్ట్ దాక తోడుండేనా
టేస్ట్ చూపి లాక్ వేస్తె
లైఫ్ లాంగ్ నిను వదేలేనా
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం
జిందగీ మొత్తం సర్దుకు పోదాం
హే 5 ఫీట్ 8 ఇంచెస్
5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీను గాడు
5 ఫీట్ 4 ఇంచెస్
సుబ్బలష్మికి పడి పోయాడు
5 స్టార్ చాక్లెట్ లాంటి స్వీట్ గున్న అమ్మాయి
స్ట్రీట్ లోన ఫైట్ చేసే
నాటు గాడికి పడిపోయింది
శీను నువ్వు కొంచం క్రాఫ్ మర్చి
ఆ షర్ట్ మీద టీ -షర్ట్ వేసావ్ అనుకో
ఆదరిపోద్ది
అచ్చు మహేష్ బాబు ల ఉంటావ్ తెలుసా
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం
మరి నువ్వో ఓ ముక్కుపొగెటేసి
పొట్టి గోవునేసుకున్నావ్ అనుకో
దడ దడ లాడిపోద్ది
డిట్టో సానియా మీర్జా ల ఉంటావ్
జిందగీ మొత్తం సాగుకు పోదాం
ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం
జిందగీ మొత్తం సర్దుకు పోదాం
సర్దుకు పోదాం
5 feet 8 inches kingu lanti seenu gadu
5 feet 4 inches
subbalaxmiki padi poyadu
5 star chocolate lanti sweet guna ammai
street lona fight chese
natu gadiki padipoindhi
smile iste keke figure ithe ok
ee piece ae nake thaguna
style ammo shake aa studies weakee
by mistake thanake
padinaaa thanu naaa range ee na
inkem chestam adjust avdham
zindagi motham saduku podham
5 feet 8 inches kingu lanti seenu gadu
5 feet 4 inches
subbalaxmiki padi poyadu
vasu gadiki no annanu
bosu gadiki no annanu
vedikemo yes annanu
andharini miss iyana
miss iyana miss iyana
gangakemo tempt iyanu
mangakemo melt iyanu
dhinikemo commit iyanu
adharitho cut iyana
cut iyana cut iyana
mari inkocham try chesunte
mahesh babu match ounemo
avunee pilla ne structure ki
anyayam jarigindhemo
serious ga trailesunte
sania mirza set avunemo
avunra maava ne talentu
anavasaranga waste idhemo
inkem chestam adjust avdham
zindagi motham saduku podham
O 5 feet 8 inches
5 feet 8 inches kingu lanti seenu gadu
5 feet 4 inches
subbalaxmiki padi poyadu
ee hug cheste kissichindhi
siggu pakana petesindhi
cooperation andhinchindhi
character clean aa kada
clean aa kada cleanaa kada
hey mandhu kotte alavatundhi
dhammu kotte habit undhi
inkedho unduntundhi
veedasalu freshaa kada
fresh aa kada fresh aa kada
poremo posh gundhi
first love na thone na
flash back pakana petti
future lo podham mama
poragadu fast gundu
last daka thodundena
taste chupi lock veste
life longu ninu vadhelena
inkem chestam adjust avdham
zindagi motham saduku podham
Hey 5 feet 8 inches
5 feet 8 inches kingu lanti seenu gadu
5 feet 4 inches
subbalaxmiki padi poyadu
5 star chocolate lanti sweet gunna ammai
street lona fight chese
natu gadiki padipoindhi
seenu nuvvu koncham kraf marchi
aa shirt medha t-shirt vesav anuko
adharipodhi
acchu mahesh babu la untav telusa
inkem chestam adjust avdham
mari nuvvo o mukkupogetesi
potti govunesukunav annuko
dhada dhada ladipodhi
ditto sania mirza la vuntav
zindagi motham saduku podham
inkem chestam adjust avdham
zindagi motham saduku podham
saduku podhaaaaaam