• Song:  Hey 36 24 36
  • Lyricist:  Sahiti
  • Singers:  Mamtha Mohandhas

Whatsapp

హే 36 24 36 హా ఇదేంటిరోయ్ ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఓస్స్ అదా సంగతి ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు రెండే రెండవి చక్కనివి గుండ్రంగా నే ఉండేవి ఏవో కావవి కత్తెర చూపుల నా కళ్ళు ఒకటే తేనె పట్టు అది తుంటరి ఈగలు మూగేది ఏదో కాదది మూసి మూసి లాడే నా వొళ్ళు ముల్లోకాలను ఊపేసేది మహారాజులానే దులిపేసేది మగ జాతికి సెగ రేపేది అరేయ్ అది నా సొగసే హే జారే జారే జారే ఏంటది హే జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే నీ సిల్కు చీరె జారే హే ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే హే ముప్పే ఆరుఉఉఉఉఉఉ ఇరవై నానాలుగు హే 36 24 36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు ఏయ్ అసలికి చూస్తే నా సొంతూరు అమలాపురం ఆకు ఒక్క సోకె నలగని కమలాపురం ఆరో ఏటే జోరే చూసి నా పెద్దొళ్ళు అరవై ఏళ్ళ ముసలికి నన్నే ముడెట్టినారు ఆ వరసాని ఇల్లే ఇడిసిసిన ఈ వరసని ఇట్టా తుడిసేసినా నువ్ చెంది పెట్టు చెమ్కి పైటేసిన ట్యాంక్ బండి పక్క మీట్ అయి సైట్ ఏసిన నువ్ కనపడి నాకా కుస్థాయినా నడుముని ఇంకా దాస్తానా కలిపిడి పోతు నీతోనే కసి కసి గంతేయన జారే జారే జారే ఏయ్య్ జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే ని సిల్కు చీరె జారే అరెరెరెరెరెరె ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే 36 అః ఓహో హోయ్ 36 24 36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు బైట చూస్తే పిచ్చ కొట్టుడు దఢ గాళ్ళు హే నా చిట్టి నడుము సిలికా కొట్టుడు కొట్టలేరు హే పేరుకేమో కొక పేట కబ్జా గాళ్ళు అది అరేయ్ మూరెడైన కొక కబ్జా చెయ్యలేరు అమ్మని రింగ్రోడ్డు కాడ కాదు మీ వీరంగము నా సింగ తోట యాడమంతా సాధారంగము గండి పేట కాడ కాదు మీ యవ్వారం నా ఇంటి కోచ్చి చుపుకోండి మీ కారము చిన్న చిన్న బావను నయి అంట పెద్ద బావ కి నే సై అంట మంచలిరిగే దందా లో చంపేసెయ్ మంటా జారే జారే జారే ఏయ్య్ జారే జారే జారే నా సిల్కు చీరె జారే జారే జారే జారే ని సిల్కు చీరె జారే అరెరెరెరెరెరె ఊరే ఊరే ఊరే నన్ను చూస్తే మీ నోరూరే ఊరే ఊరే ఊరే నిన్ను చూస్తే మా నోరూరే 36 అః ఓహో హోయ్ 36 24 36 ఇవి కొలతలు కాదు ఒరబ్బీ నా ఫోన్ నంబరు ఒకటి కాదు రెండు కాదు ముప్పే ఏడు ఇది వయస్సు కాదు ఒరబ్బీ నా ఎం ఆర్ పి ధరలు
Hey 36 24 36 Haaa Idhentroy Ivi Kolathalu kaadhu orabbi Naa Phone numberu Osss Adha sangathi Okati kaadhu rendu kaadhu Muppi Yedu Idhi vayassu kaadhu orabbi Naa MRP Dharalu rende rendavi chakkanivi gundrangaa ne undevi evo kaavavi katthera chupula naa kallu okate thene pattu adhi thuntari eegalu mugedhi edho kaadhadhi musi musi laade naa vollu Mullokalanu vupesedhi Maharajulane dhulipesedhi Maga jathiki sega repedhi arey adhi naa sogase Hey jaare jaare jaare Entadhi Hey jaare jaare jaare naa silku cheere jaare jaare jaare jaare nee silku cheere jaare Hey oore oore oore nannu chusthe mee noroore oore oore oore ninnu chusthe maa noroore Hey muppi aaruuuuuuu iravai naaalugu Hey 36 24 36 Ivi Kolathalu kaadhu orabbi Naa Phone numberu Okati kaadhu rendu kaadhu Muppi Yedu Idhi vayassu kaadhu orabbi Naa MRP Dharalu Ey Asaliki chusthe naa sonthuru amalapuramu aaku okka soke nalagani kamalapuramu aaro yete jore chusi na peddhollu aravai yella musaliki nanne mudettinaru aa varasani ille idisesina ee varasani itta thudisesina nuv chendi pettu chemki peitesina tank bandi pakka meet ayi site esina nuv kanapadi naaka kusthaina nadumuni inka dhastana kalipidi pothu neethona kasi kasi gantheyana Jaare jaare jaare eyyyyyy jaare jaare jaare naa silku cheere jaare jaare jaare jaare nee silku cheere jaare arererererere oore oore oore nannu chusthe mee noroore oore oore oore ninnu chusthe maa noroore 36 Aha Oho Hoi 36 24 36 Ivi Kolathalu kaadhu orabbi Naa Phone numberu Okati kaadhu rendu kaadhu Muppi Yedu Idhi vayassu kaadhu orabbi Naa MRP Dharalu Baita chusthe piccha kottudu Dhadha gaallu Hey Naa chitti nadumu silaka kottudu kottaleru Hey perukemo koka peta kabja gaallu Adhi Arey mooradaina koka kabja cheyyaleru Ammani Ringroad kaada kaadhu mee veerangamu Naa singa thota yaadamanta sadharangamu gandi peta kaada kaadhu mee yavvaramu naa inti kochi chupukondi mee karamu Chinna chinna bava nu nei anta peddha bava ki ne sye anta manchalirige dhandha lo champesey manta Hey Jaare jaare jaare ey ey eyyyy jaare jaare jaare naa silku cheere jaare jaare jaare jaare nee silku cheere jaare Hey oore oore oore nannu chusthe mee noroore oore oore oore ninnu chusthe maa noroore Aha muppi aaruuuuuuu Hoi 36 24 36 Ivi Kolathalu kaadhu orabbi Naa Phone numberu Okati kaadhu rendu kaadhu Muppi Yedu Idhi vayassu kaadhu orabbi Naa MRP Dharalu
  • Movie:  Jagadam
  • Cast:  Isha Sahani,Ram Pothineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music