నా కలే కలై నన్నే వదిలే
నే నిలా ఎలా ఎలా నమ్మని
నిజమే కుదురు చెదిరిందిలే
కలత తొలిసారిలా నాలోపలే
అయ్యానులే శిలై ఎదురు పడవే నువ్వే
మదికి వివరించవే నిజం ఇదేనని
బదులేయ్ నువ్వే నా జతగా
నువ్వే లేక తరగతి గది గతి మారేనే
ఇలా నీ మారుపేయ్ గురుతేయ్ రాక
మది పదే పదే నిన్నే వెదికేనే వలల
అసలు ఇది ఎవరి నేరమో ఎలా అడగను
కనుల నది దాటు నీరు నీ ఎలానిలుపను
మనసుకిది ఎంత భారమో ఎలా తెలుపను
సెలవికని అంత సులువుగా ఎలా నమ్మను