కొమ్మ వీడి గువ్వే వెళుతోందిలే
పువ్వు కంట నీరే కురిసే
అమ్మ ఓడి వీడే పసిపాపలా
వెక్కి వెక్కి మనసే తడిసె
చదివే బడికే
వేసవి సెలవుల
తిరిగి గుడికే
రావాలి నువ్విలా
ఒక్కపూట నిజమై
మన కళలు ఇలా
ముందరున్న కాలం
గడిచేది ఎలా
బ్రతుకే గతమై ఈ
చోట ఆగేలా
కన్ను వీడి చూపే వెళుతోందిలే
కంట నీరు తుడిచే దేవరే
చిరునవ్వులే
ఇక నన్నే వేడిచేనులే
నిను విడువని
ఏ నన్నో వెతికేనులే
చిగురాశలే
ఇక శ్వాస నీలిపెనులే
మన ఊసులే
జతలేక ఎడబాసెలే
నా నుంచి నిన్నే
వీడదీసేటి వీడినైనా
వేదించు ఓడించు
ఇంకో జన్మే
వరమే వరమే
మనం మనం చెరో సగం
చెరో దిశాల్లే మారినా
ఒకే స్వరం ఏకాక్షరం
చెరో పదం లో చేరినా
నువ్వున్న వైపు తప్ప చూపు
తప్పు దిశను చూపున
అడుగులన్నీ మనం
కలిసి ఉన్న దారి వీడిచేనా
మరి మరి నిన్నడగమంది
జ్ఞాపాకాల ఉప్పెన
చిరాయువేదో ఊపిరై
నీకొసంఎదురు చూపు కవితలే
రాసే మీకై మల్లి రా
Komma Veedi Guvve Veluthondilea
Puvvu Kanta Neere Kurise
Amma Oodi Veede Pasipapaala
Vekki Vekki Manase Thadise
Chadive Badike
Vesavi Selavula
Thirigi Gudiki
Raavali Nuvvilaa
Okkaputa Nijamai
Mana Kalalu Ila
Mundarunna Kaalam
Gadichedi Yela
Brathuke Gathamai ee
Chota Aagelaa
Kannu Veedu Choope Veluthondilee
Kanta Neeru Thudiche Devare
Chirunavvule
Ika Nanne Vedichenule
Ninu Viduvani
Ye Nanno Vethikenule
Chiguraashale
Ika Swasa Neelipenulee
Mana Oosule
Jathaleka Yedabaselee
Naa Nunchi Ninne
Veedadiseti Veedinaina
Vedinchu Oodichu
Inko Janme
Varame Varame
Manam Maname Chero Sagam
Chero Dishalle Maarinaa
Oke Swaram Yekaksharam
Chero Padam Lo Cherinaa
Nuvvunna Vaipu Thappu Choopu
Thappu Dishanu Choopina
Adugulanni Manam
Kalisi Unna Daari Veedichenaa
Mari Mari Ninnadagamandi
Gnapaakala Uppena
Chiraayuvedo Oopirai
Neekosameduru Choopu Kavithale
Raase Meekai Malli Raa