ఇంతేనా ఇంతేనా
ఒక మాటైనా మాటాడవేదైనా
ఇంతేనా ఇక ఇంతేనా
ఎన్ని ఆశల్తో ఆలా నువ్ ని చెంతన
కాలమే మారేనా దూరమే చేరినా
వసంతంఎగిరే ఎడారి ఎదురైనా
ఈ రోజు కోసం వెచింది నా ప్రాణమే
ఈ రోజు కూడా గెలిచిందిలే ని మౌనమే
సూటిగా చూపదే ని గుండె చాటు
భావాల బాధనే నువ్వే
ఎలా చెప్పాలి ఎలా అడగాలి
నాతోటిలా ఆటలాడేటి రాతలా నువ్వే
పాఠాలు చదివిన కాలం నువ్వే
పాఠాలు నేర్పిన కాలం నువ్వే
అర్ధం అవ్వని పాఠమల్లే ప్రతి క్షణం
నా నువ్వే
సంద్రాలు దాటెను నా రెక్కలెయ్
తీరాలు తాకెను నా పరుగులే
మనసు మాత్రం నువ్వు
విడిచిన చోటునే ఆగేనే
రేపటి ఊహలు నిన్నటి ఆశలెయ్
కన్నీటి పాటలా నిన్ను దాటానులే
ఈ రోజు కోసం వెచింది నా ప్రాణమే
ఈ రోజు కూడా నిన్ను అనీ పోనివ్వనీ