• Song:  Anantham
  • Lyricist:  Sri Mani
  • Singers:  Chinmayi Sripaada,Govindh

Whatsapp

కాలాల ప్రేమ పుట్టేది ఎప్పుడంటేయ్ ఏమో కదా యుగాల ప్రేమ జాగాలనేలుతోంది రాజు లాగా శపించు వరమా పూసే ప్రురోటి చాలే లోకాన్ని గెలిచి చూపుతోంది తీపి కన్నీరు దాగుందే సాగరం ఇదే ఈ ప్రేమ కావ్యం రాసింది ఎవరంటే ఏమో ఈ ప్రేమ గాయం చేసేది ఎవరంటే వివరమేది లేదంది కాలం కాదన్న ప్రేమ నీడలాగా వస్తుందే అవునన్నా ప్రేమ చేతికంది రాధే ప్రేమలో పడితే మాయలాగా ఉంటుందే ప్రేమలో చెడితే ప్రాణమే నిశి అగనంటు సాగదే సాగనంటూనే ఆగదే అన్ని అంటూనే మూగదే ప్రేమ కేది సాటిరాదే ప్రాణమెంతున్న చాలదే జన్మలెన్నున్నా మారదే విశ్వమంతున్న ప్రేమదే గుప్పెడంత గుండె ఒహ్హ్హ్ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లె ఒహ్హ్హ్ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనాల్లే ఒహ్హ్హ్ చిన్ని మౌనములోన ఎన్ని ఊగిసలో రాసి లేని కావ్యం ఊసు కలపదే ప్రేమలకే ఊపిరిదే ఊహలే ఊహలే నిన్ను విడవవులే గుండెకే ప్రాణమై పూసేయ్ పూసేయ్ ఊహలే ఊహలే నిన్ను మరిచిన వేళా ఊపిరి లేని వేళా ఆఆఆహ్ ఒహ్హ్హ్ ఈ ప్రేమలే అనంతమే ఆనందమల్లె ఒహ్హ్హ్ ఈ ప్రేమలే అనంతమే ఆవేదనల్లే ఓహోఓ శ్రీకారమే ఆకారం ఓంకారం ప్రేమే ఒహ్హ్హ్ అనంతమే అనంతమే ఇదంతా ప్రేమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaalaala Prema Puttedu Yeppudantey Yemo Kadhaa Yugaala Prema Jaagalaneluthondi Raaju Laagaa Shapinchu Varamaa Puse Purroti Chaale Lookanni Gelichi Chooputhonde Thipi Kanniru Daagunde Saagaram Ide Ee Prema Kaaryam Raasindi Evvarante Yemo Ee Prema Gaayam Chesedi Evvarante Vivaramedi Ledandhi Kaalam Kaadanna Prema Needalaaga Vastunde Avunanna Prema Chethikandi Raadhe Premallo Padithe Maayalaga Unrundhe Premallo Chedithe Praname Nishi Aaganatune Saagade Saaganatune Aagade Anni Antune Mugade Prema Kedi Saatriraade Pranamenthunna Chaalade Janmalennunna Maarade Viswamanthunna Premade Guppedantha Gunde Ohhh Ee Premalee Ananthame Anandamalle Ohhh Ee Premalee Ananthame Avedanalle Ohhh Chinni Mounamulona Yenni Oogisaloo Raasi Leni Kavyam Oosu Kalapade Premalake Oopiride Oohale Oohale Ninnu Vidavavule Gundeke Pranamai Pusey Pusey Oohale Oohale Ninnu Marichina Vela Oopire Leni Velaa Aaaaah Ooooh Ee Premalee Ananthame Anandamalle Ohhh Ee Premalee Ananthame Avedanalle Oohooo Srikaarame Aakaaram Omkaram Preme Ohhh Ananthame Ananthame Idantha Preme

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Jaanu
  • Cast:  Samantha Ruth Prabhu,Sharwanand
  • Music Director:  Govind Menon
  • Year:  2020
  • Label:  Aditya Music