నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలేయ్ గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయ్ ఐన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
ఏదేదో తెలిపే ఏ ముగా మనసే
కవ్వించేనే భలే ఇది వింత కనుకే
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న
నిజమే ఈ కబురే తను నీతో కలిసి ఉంటానంటే
వదిలేయ్ గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయ్ ఐన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
కలయిక కలే ఏ కల నిజమయిన
కలవరమంతా ఓ వరమయి రుజువయినా
గడియారమైన కరుణించి కాలాన్ని కాసేపు అపి చూపే వీలుందా
ప్రియా రాగమేదో నీలోనే కదలాడి ఈనాడే కొత్త భావం రేపేనా
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న
నిజమే ఈ కబురే తాను నీతో కలిసి ఉంటానంటే
వదిలేయ్ గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయ్ ఐన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
తెలియని మౌనం అ నడకకి తడబాటేనా
తలవని భారం ఏ మనసుకు సుఖమయేన
గడి దాటగానే ఏవేవో భావాలూ ఏవేవో చేసి బంధీ చేసేనా
చేయి తాకగానే నా మనసే నిను తట్టి థియమ్మయింకా అంది నిన్నేన
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న
నిజమే ఈ కబురే తాను నీతో కలిసి ఉంటానంటే
వదిలేయ్ గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయ్ ఐన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
ఏదేదో తెలిపే ఏ ముగా మనసే
కవ్వించేనే భలే ఇది వింత కంటూనే
నీలోని దిగులే నువ్వు నమ్మలేక పోతున్న
నిజమే ఈ కబురే తాను నీతో కలిసి ఉంటానంటే
వదిలేయ్ గుబులే ఇక అదురు బెదురూ నీకే వద్దు
రేయ్ ఐన పగలే నువ్వు తనతో కలిసి ఉండిపోతే
Neeloni digule nuvvu nammaleka pothunna
Nijame ee kabure thanu netho kalisi untanante
Vadiley gubule ika aduru beduru neeke vaddu
Reyina pagale nuvvu thanatho kalisi undipothe
Yededo thelipe e muga manase
Kavvinchene bhale idi vintha kanune
Neeloni digule nuvvu nammaleka pothunna
Nijame ee kabure thanu netho kalisi untanante
Vadiley gubule ika aduru beduru neeke vaddu
Reyina pagale nuvvu thanatho kalisi undipothe
Kalayika kale a kala nijamayena
Kalavaramantha o varamayi ruzuvayena
Gadiyaramina karuninchi kalanni kasepu api chupe veelunda
Priya ragamedo nelone kadaladi eenade kotha bavam repena
Neeloni digule nuvvu nammaleka pothunna
Nijame ee kabure thanu netho kalisi untanante
Vadiley gubule ika aduru beduru neeke vaddu
Reyina pagale nuvvu thanatho kalisi undipothe
Theliyani mounam e nadakaki thadabatena
Thalavani baram e manasuku sukhamayena
Gadi datagane evevo bhavalu evevo chesi bandhi chesena
Cheyi thakagane ne manase ninu thatti thiyammayinka andi ninnena