• Song:  Ramasakkani
  • Lyricist:  Ravikumar
  • Singers:  Sukhwinder Singh,Saveri

Whatsapp

రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సూడ సక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సూడ సక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా స్వీటు స్వీటుగా వుందీ నాటీ చేసుకో మరి సెంట్రీ డ్యూటీ వలపు కౌగిలే కాదా ఊటీ సొగసు దాచకే తప్పదు లూటీ నీకు తెలియంది నాలో ఏముంది చెప్పలేను మరి ఏదో దాగుంది సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా చూపులోన ఏ మ్యాజిక్కుందో నవ్వులోన ఏ మ్యూజిక్కుందో బోయీ ప్లేబోయీ నన్నల్లరి చేశాయీ పైట చాటు ఏం లాజిక్కుందో ఒళ్ళు చూడు ఏం వేడెక్కిందో బ్యూటీ నా బ్యూటీ చేసెయ్ నా ఏదోటీ తైక తైక తక తైక తైక తక తైక తైక దరువెయ్ తైక తైక తక తైక తైక తక తైక తైక తలుపెయ్ కలేసుకుందాం రారో కులాస చేద్దాం యారో మెలేసుకుందాం రావే సుఖాల తీరం షికారు చేద్దాం తైర తైర తక తైర తైర తక రామసక్కని రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా నడుము వంపులో మడతను చూశా నడకలోని ఆ హొయలను చూశా రాసి రాకాసి ఊరించకె దయచేసీ తేనె సంపదా నీదే కాదా గండు తుమ్మెదా చేసెయ్ సోదా ఆరే ఆజారే తెగ నచ్చెను నీ జోరే తైక తైక తక తైక తైక తక తైక తైక దయచెయ్ తైక తైక తక తైక తైక తక తైక తైక దులిపెయ్ గులాబి అందం భామో గుబాళించుదాం రామ్మో వయారమంతా ఓకే యుగాలనేమో క్షణాలు చేద్దాం తైర తైర తక తైర తైర తక సామిరంగా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా రామ సక్కని బంగారుబొమ్మ రాసలీలకు వస్తావా సూడ సక్కని సింగారి మువ్వా రూప్ తేరా మస్తానా స్వీటు స్వీటుగా వుందీ నాటీ చేసుకో మరి సెంట్రీ డ్యూటీ వలపు కౌగిలే కాదా ఊటీ సొగసు దాచకే తప్పదు లూటీ నీకు తెలియంది నాలో ఏముంది చెప్పలేను మరి ఏదో దాగుంది సామిరంగా నా సామిరంగా ఏరువాకే ఏకంగా తేనె దొంగ తీరాలి బెంగా తాళమేసేయ్ వేగంగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rama sakkani bangaru bomma Raasaleelaku vasthava Tarattha tarattha tarattha tarattha Sooda sakkani singaari muvva Roop tera masthana Tarattha tarattha tarattha tarattha Rama sakkani bangaru bomma Raasaleelaku vasthava Sooda sakkani singaari muvva Roop tera masthana Sweet sweetga undi naughty Chesuko mari centry duty Valapu kaugile kaada ooty Sogasu daachake tappadu luty Neeku teliyandi naalo emundhi Cheppalenu mari edo daagundhi Saamiranga naa saamiranga Eruvaake ekanga Thene donga teerali benga Taalamesey veganga Chupulona ye magickkundo Navvulona ye musickkundo Boyi play boyi Nannallari chesayi Paita chaatu em logickundo Vollu chudu em vedekkindo Beauty naa beauty Chesey naa edoti Taika taika taka taika taika Taka taika taika daruvey Taika taika taka taika taika Taka taika taika talupey Kalesukundam raaro Kulasa cheddam yaaro Melesukundam raave Sukaala teeram shikaaru cheddham Taira taira taka taira taira taka Rama sakkani Rama sakkani bangaru bomma Raasaleelaku vasthava Saamiranga naa saamiranga Eruvaake ekanga Nadumu vampulo madathanu chusa Nadakaloni aa hoyalanu chusa Raasi raakasi vurinchake dayachesi Thene sampada neede kaada Gandu tummeda chesey soda Aare ajare thega nachenu nee jore Taika taika taka taika taika Taka taika taika dayachey Taika taika taka taika taika Taka taika taika dulipey Gulaabi andam bhamo Gubalinchudam rammo Vayaramantha oke yugalanemo Kshanalu cheddam Taira taira taka taira taira taka Saamiranga Rama sakkani bangaru bomma Raasaleelaku vasthava Tarattha tarattha tarattha tarattha Saamiranga naa saamiranga Eruvaake ekanga Tarattha tarattha tarattha tarattha Rama sakkani bangaru bomma Raasaleelaku vasthava Sooda sakkani singaari muvva Roop tera masthana Sweet sweetga undi naughty Chesuko mari centry duty Valapu kaugile kaada ooty Sogasu daachake tappadu luty Neeku teliyandi naalo emundhi Cheppalenu mari edo daagundhi Saamiranga naa saamiranga Eruvaake ekanga Thene donga teerali benga Taalamesey veganga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.