• Song:  Nee Kosam
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Sudha

Whatsapp

నీ కోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కనురెప్పలపై కమ్మని స్వప్నం స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం ఆ రూపం ఆ సెలయేరై పోసెను జీవం వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై నీ కోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కనురెప్పలపై కమ్మని స్వప్నం మండే హృది జ్వాల ఆరిపోవాలా నన్ను వడి చేర్చుకో పాపలా మది భారంగా మారే భాష్పంగా నువ్వు లేకుండ నవ్వేదెలా వస్తున్న వస్తున్న నీకై నేనే నీవై చేస్తున్న చేస్తున్న నీకై నే గానమె ప్రియతమా పదిలమా కిరణమై తాకుమా నీ కోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కనురెప్పలపై కమ్మని స్వప్నం ప్రేమే లోకంలా నేనో శోకంలా ఇంత గరళాన్ని దాచేదెలా చేసేనే దూరం ఎదకు ఆ గాయం ఇంక ఎన్నాళ్ళు ఈ వేదనా ఆ దైవం వేసిందో ఎమో నీతో బంధం గుండెల్లో గుప్పున ఎగసె వలపుల బంధం మేఘమా అందుమా చినుకువై రాలుమా నీ కోసం వేచి వేచి చూసెను నయనం కనుమూస్తే కనురెప్పలపై కమ్మని స్వప్నం స్వప్నంలో కదలాడెను నీ సుందర రూపం ఆ రూపం ఆ సెలయేరై పోసెను జీవం వచ్చేయనా ప్రాణమా కన్నీటీలో అలలపై
Nee kosam vechi vechi Chusenu nayanam Kanumusthe kanureppalapai Kammani swapnam Swapnamlo kadaladenu Nee sundara rupam Aa rupam aa selayerai Posenu jeevam Vaccheyana pranama Kanneetilo alalapai Nee kosam vechi vechi Chusenu nayanam Kanumusthe kanureppalapai Kammani swapnam Mande hrudi jwala aaripovala Nannu vadi cherchuko papala Madhi baranga mare bashpanga Nuvvu lekunda navvedela Vasthunna vasthunna Neekai nene neevai Chestunna chestunna Neekai ne ganame Priyathama padilama Kiranamai thakumaa Nee kosam vechi vechi Chusenu nayanam Kanumusthe kanureppalapai Kammani swapnam Preme lokamla neno sokamla Intha garalanni dachedela Chesena duram yedaku o gayam Inka ennallu ee vedana Aa daivam vesindho emo Neeto bandham Gundello guppuna egase Valapula bandham Meghama anduma Chinukuvai ralumaa Nee kosam vechi vechi Chusenu nayanam Kanumusthe kanureppalapai Kammani swapnam Swapnamlo kadaladenu Nee sundara rupam Aa rupam aa selayerai Posenu jeevam Vaccheyana pranama Kanneetilo alalapai