హ్యాపీ డే హ్యాపీ డే
హ్యాపీ డే ఎవ్రీడే
హ్యాపీ డే డే డే ఎవ్రీడే
హలలే హలలే హలలే హలలే
హలలే హైలే లే
అమెరికానే ఎన్నారైలా
ఏలినట్టుందే
అదిగో ఇదిగో ఎటు చూసినా
వన్నెల ఫియాన్సే
అయో అయయో రారమ్మని
ఇచ్చెను సిగ్నల్సె
అదిగో ఇదిగో ఎటు చూసినా
వన్నెల ఫియాన్సే
అయో అయయో రారమ్మని
ఇచ్చెను సిగ్నల్సె
గుండెలలో పండగలే ఈనాడే
హ్యాపీ డే హ్యాపీ డే
హ్యాపీ డే డే డే ఎవ్రీడే
ఇటు వచ్చి హార్టును తాకి
కలిగించె కలవరమే
అటు వచ్చి వీనుల సోకి
వినిపించె చెలి స్వరమే
రెక్కలు తొడిగి రివ్వున ఎగిరి
రాచిలకై నను చేరాలే
మబ్బులు వీడి నింగిని వదిలి
నెలవంకై ఇల వాలాలే
ప్రియే జుంజుంజుం జుమకు జుంజుం
పాపం నీకై వేచినదిలే పిచ్చి హృదయం
దైవం ఒక్కడే నా వేదన వింటున్నాడే
కనుకే సఖియనే నా వద్దకు రప్పిస్తాడే
తొందరలో వచ్చునులే హోలీడే
హ్యాపీ డే హ్యాపీ డే
హ్యాపీ డే డే డే ఎవ్రీడే
నువు లేని రాత్రుల్లోన
కలిగిందె చలిజ్వరమే
తుదిలేని యాత్రల్లోన
కరుణించె కనికరమే
మెరుపై మెరిసి చినుకై కురిసి
నా మనసే తడిపేసావే
వరదై ఉరికి అలలై ఎగిసి
నురగై కనుమరుగయ్యావే
ప్రియే భుంభుంభుం భుమకు భుంభుం
కలలో నిన్నే దొరికినదిలె నీలి నయనం
తిరిగే భూమే సూర్యుడ్ని చుట్టేస్తుందే
పొంగే ప్రణయమే ప్రియురాలిని రప్పిస్తుందే
నువ్వుంటె చిరునవ్వే ఎవ్రీడే
హ్యాపీ డే హ్యాపీ డే
హ్యాపీ డే డే డే ఎవ్రీడే
హలలే హలలే హలలే హలలే
హలలే హైలే లే
అమెరికానే ఎన్నారైలా
ఏలినట్టుందే
అదిగో ఇదిగో ఎటు చూసినా
వన్నెల ఫియాన్సే
అయో అయయో రారమ్మని
ఇచ్చెను సిగ్నల్సె
గుండెలలో పండగలే ఈనాడే
హ్యాపీ డే హ్యాపీ డే
హ్యాపీ డే ఎవ్రీడే
హ్యాపీ డే డే డే ఎవ్రీడే
Happy day happy day
Happy day everyday
Happy day day day everyday
Halale halale halale halale
Halale hailele le
America ne NRI la
Elinattundee
Adigo edigo etu chusina
Vannela fiance ey
Aayo aayayo raarammani
Ichenu signals ey
Adigo edigo etu chusina
Vannela fiance ey
Aayo aayayo raarammani
Ichenu signals ey
Gundelalo pandagale eenaade
Happy day happy day
Happy day day day everyday
Itu vachi heartnu taaki
Kaliginche kalavarame
Atu vachi veenula soki
Vinipinche cheli swarame
Rekkalu thodigi rivvuna egiri
Raachilakai nanu cherale
Mabbulu veedi ningini vadili
Nelavankai ila vaalale
Priye jum jum jum jumaku jum jum
Papam neekai vechinadile pichi hrudayam
Daivam okkade naa vedhana vintunnaade
Kanuke sakhiyane naa vaddaku rappisthade
Thondaralo vachunule holyday
Happy day happy day
Happy day day day everyday
Nuvu leni rathrullona
Kaliginde chali jwarame
Thudi leni yathrallona
Karuninche kanikarame
Merupai merisi chinukai kurisi
Naa manase thadipesaave
Varadai uriki alalai egisi
Nuragai kanumarugayyave
Priye bum bum bum bumaku bum bum
Kalalo ninne vetikinadile neelinayanam
Thirige bhoome suryudne chuttesthunde
Ponge pranayame priyuralini pattisthunde
Nuvvunte chirunavve everyday
Happy day happy day
Happy day day day everyday
Halale halale halale halale
Halale hailele le
America ne NRI la
Elinattundee
Adigo edigo etu chusina
Vannela fiance ey
Aayo aayayo raarammani
Ichenu signals ey
Gundelalo pandagale eenaade
Happy day happy day
Happy day everyday
Happy day day day everyday