• Song:  Emo Emavuno
  • Lyricist:  Chandrabose
  • Singers:  Chakri

Whatsapp

ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏది ఏమైనా హోపే మనుకుంటే ఎంతో హ్యాపీ కాదా ఈ లైఫంతా ఏయియా ఆ ఏయియేఇయా ఏయియా ఆ ఏయియేఇయా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా పూచే పూగంధాలు హయి ఆనందాలు అన్నీ ఈ లోకంలో లేవా ప్రేమే నీలో వుంటే భూమే చుట్టేయ్ గలవు గువ్వై ఆ ఆకాశంలోన తెలిసిందొకటే మనకీలైఫ్ ఏఇఏ కంకం అంటు వెల్కంచెప్పు ఏఇఏ ఫలితం ఏమి ఐనాగాని చెయ్యాలోయ్ ప్రయత్నం ఫెయిల్యూర్ సక్సస్ రెండూ కలిసిన పండేగా ఈ జీవితం ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏదీ కష్టం కాదు ఏమీ నష్టం లేదు లైఫ్ నే స్పోర్టివ్ గా ఫీలయితే ఎంత ప్రాబ్లమ్ ఐనా ఎంతో సింపుల్ కాదా లైఫ్ లో ఓ గోల్ నీకుంటే నలుసే పడితే కళ్ళల్లోన ఏఇఏ కళ్ళే పీకితె వైద్యం అవునా ఏఇఏ ఫైయిలైనోళ్ళు ఫెయిలైనట్టు ఫేర్ వెల్ చెబితె లైఫ్ కి అందాల ఈ లోకంలోన అడ్రస్సుండదు ఎవ్వరికీ ఏమో ఏమౌనో ఎవరికి తెలుసంట ఏమౌతుందో అయ్యోపాపం ఈ జంట ఏది ఏమైనా హోపే మనుకుంటే ఎంతో హ్యాపీ కాదా ఈ లైఫంతా ఏయియా ఆ ఏయియేఇయా ఏయియా ఆ ఏయియేఇయా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ మారియా లైఫ్ థ్రిల్ డోంట్ మిస్ డోంట్ మిస్ డోంట్ మిస్ డోంట్ మిస్
Emo emavuno evariki telusanta Emavuthundo ayyo paapam ee janta Edi emaina hope ey manakunte Yentho happy kaada ee life antha Yeyi yaa aa yeyi yeyi yaa Yeyi yaa aa yeyi yeyi yaa Life thrill don't miss maariya Life thrill don't miss maariya Life thrill don't miss maariya Pooche poogandhalu Haayi aanandaalu Anni ee lokamlo levu Preme neelo unte Bhoome chutteyagalavu Guvvai aa aakashamlona Thelisindokate Manaki life yeyiye Come come antu Welcome cheppu yeyiye Phalitham yemi ayina gaani Cheyaloy prayathnam Failure success rendu kalipina Pandega ee jeevitham Emo emavuno evariki telusanta Emavuthundo ayyo paapam ee janta Yedi kashtam kaadu Yemi nashtam ledu Life ne sportivega feel ayithe Entha problem ayina Yentho simple kaada Life lo o goal neekunte Naluse padithe Kallallona yeyiye Kalle peekithe Vaidyam avuna yeyiye Fail ayinollu fail ayyinattu Farewel chebithe life ki Andaala ee lokamlona Addressundadu yevvariki Emo emavuno evariki telusanta Emavuthundo ayyo paapam ee janta Edi emaina hope ey manakunte Yentho happy kaada ee life antha Yeyi yaa aa yeyi yeyi yaa Yeyi yaa aa yeyi yeyi yaa Life thrill don't miss maariya Life thrill don't miss maariya Life thrill don't miss don't miss Don't miss don't miss