• Song:  Sutiga Choodaku
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Hariharan,Saindhavi

Whatsapp

సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగ నిలబడుతూ ఏదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకూ సొగసే సెగలే పెడితే చెదరద కులుకు సూటిగా చూడకు సూదిలా నవ్వకు నింగిలో మేరుపల్లె తాకినది ఈ కల నేలపై మహారాణి చేసినది నన్నిలా అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే ఇచ్చే అందం మరుగేయగా అంత నీవల్లే నిముషంలో మారిందట బంతి పువ్వల్లె నా చూపే విరిసిందంట సూటిగా చూడకు సూదిలా నవ్వకు సీత కల్యాణ వైభోగమే రామ కల్యాణ వైభోగమే గౌరి కల్యాణ వైభోగమే లక్ష్మి కల్యాణ వైభోగమే వైభోగమే గంటలో మొదలైంది కాదు ఈ భావనా గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటోమో ఇందకిలా ఉందా మరి ఇపుడెందుకూ నీలో ఈ ఆశే కలకలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి సూటిగా చూడకు సూదిలా నవ్వకు ఎదురుగ నిలబడుతూ ఏదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకూ సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
Sootigaaaa chudaku sudilaaa navvaku eduruga nilabaduthu yedaneee tinaku nadumuni melipeduthu usuree teeyakuu sogasee segalee pedithe chedaradaa kuluku Sootigaaaa chudaku sudilaaa navvaku Ningilo merupalle takinadi e kalaaa neelapai maharani chesinadi nannilaa anthapuram santhoshamai veligindigaaa andalane iche andam marugeyagaaa antha nevalle nimusham lo marindanta banthi puvalle na chupee virisindanta Sootigaaaa chudaku sudilaaa navvaku Sita kalyana vaibhogamee rama kalyana vaibhogamee gauri kalyana vaibhogamee laxmi kalyana vaibhogamee vaibhogamee Ganta lo modalaindi kadu e bhavanaa gatha janma lo kadilindo emo mana mardhana undundi na gundello e yeduremitooo indakila unda mari epudendukoo nelo e ashe kalakalam jeeevinchali netho janmantha e rojalle undalieee Sootigaaaa chudaku sudilaaa navvaku eduruga nilabaduthu yedaneee tinaku nadumuni melipeduthu usuree teeyakuu sogasee segalee pedithe chedaradaa kuluku
  • Movie:  Ishq
  • Cast:  Nithiin,Nithya Menon
  • Music Director:  Anup Rubens
  • Year:  2012
  • Label:  Aditya Music