• Song:  Oh Priya Priya
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Adnan Sami,Nithya Menon

Whatsapp

యు అర్ మై హనీ యు అర్ మై జోలీ ఓహ్ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగిందీవేలా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఓహ్ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలో మనసే మునిగిందీవేలా ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా హ్మ్మ్ దోబూచులాటే వయసు ఆడిందా ఓ తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుందీ విడిగా నిన్నుదోలనూ నీకేం కానివ్వనూ కదిలే నీ కళకు ప్రాణం నేనూ ఏమంటావో ఏమంటావో ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ యు అర్ మై హనీ యు అర్ మై జోలీ ఆకాశం నేనై అంతటా ఉన్నా తారాళ్లే నాపై మెరిసి పోలేవా నీ అల్లరి లోనే తేలిపోతుంటే నీ చెలిమి చేరువై చేరుకోలేవా ఉన్న నీకందనూ నాలా ప్రేమించనూ నీకు నేనున్నా నా బంగారూ ఏమౌతానో నీ మాయలో ఐ లవ్ యు అని పలికినదే నిను తాకినా గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ యు అర్ మై ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఎవిరీథింగ్ ఓహ్ ప్రియా ప్రియా ప్రియా ప్రియా
You are my honey You are my jolly Oh priyaa priyaa O my dear priyaa nee premalo manase Munigindeevelaa Telusaa neekainaa ontari oohallo unnaa voopirilo nuvvele priyaa I love you ani palikinade ninu taakina gaajainaa Aligina naa cheli navvullo nee premani choostunnaa You are my everything You are my everything You are my everything You are my everything Everything everything everything everything Oh priyaa priyaa O my dear priyaa nee premalo manase Munigindeevelaa Praayam ninnedo saayam adigindaa hmm Doboochulaate vayasu aadindaa o Tullinta pere prema anukunte Naa pedavi ninne daachukuntundee Vidigaa ninnudolanoo neekem kaanivvanoo Kadile nee kalaku praanam nenoo Emantaavo emantaavo I love you ani palikinade ninu taakina gaajainaa Aligina naa cheli navvullo nee premani choostunnaa You are my everything You are my everything You are my everything You are my everything Everything everything everything everything You are my honey You are my jolly Aakaasam nenai antataa unnaa Taaralle naapai merisi polevaa Nee allari lone telipotunte Nee chelimi cheruvai cherukolevaa Unna neekandanoo naalaa preminchanoo Neeku nenunna naa bangaaroo Emautaano nee maayalo I love you ani palikinade ninu taakina gaajainaa Aligina naa cheli navvullo nee premani choostunnaa You are my everything You are my everything You are my everything You are my everything Everything everything everything everything Oh priyaa priyaa priyaa priyaa
  • Movie:  Ishq
  • Cast:  Nithiin,Nithya Menon
  • Music Director:  Anup Rubens
  • Year:  2012
  • Label:  Aditya Music