• Song:  Ammane Ayyanura
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  Sirpy,K.S. Chitra

Whatsapp

ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం హోహోహోహో హోం హోహోహోహో హోం అమ్మనే అయ్యనురా నీ రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో ఓహ్ జాబిలి కునా లాలిజో ఓ నవ్వుల నానా లాలిజో మా కళలకు రూపం కంటి దీపం ప్రేమకు ప్రతిరూపం ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం నిన్ను కన్నా తల్లికి దక్కలేని భాగ్యమే అమ్మ అనే మాటకి నేనే నోచుకుంటిరా ఓ హోం ఓ హోం మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా నన్నే తల్లిని చేశావయ్యా ఇన్ని నాళ్ళకి కన్నది ఎవరైనా నికున్నది ఈ అమ్మ ఏన్నాడు ఏమైనా నను వదలకురా నాన్నా చిగురు ఎరుగని తోటే చిగురించేనురా చిరు చిరు నవ్వులకి ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం కళ్ళే మూసి ఉంచిన కలలో నీవె నాయన ఉహల్లోనూ ఉపిరిలోను ఉయ్యాల ఉగగ ఓ హోం ఓ హోం కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలన కాపడాలి నిన్నే చిన్న కంటి రెప్పగా ఎక్కడ నీ వున్న నా ఆశలు నీవమ్మా నీతో నిడాళ్లే నా ప్రాణం ఉందమ్మా నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతయి అడగర ఓ నానా ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం అమ్మనే అయ్యనురా నీ రాకతో కమ్మని ఆనందమే నిండాలి నీతో ఓహ్ జాబిలి కునా లాలిజో ఓ నవ్వుల నానా లాలిజో మా కళలకురుపం కంటికి దీపం ప్రేమకు ప్రతి రూపం ఓ హోం ఓ హోం ఓ హోం ఓ హోం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oo ho oo ho oo ho oo ho hohohoho ho hohohoho ho ammane ayyanura nee rakatho kammani anandame nindali neeto oh jabili kuna lalijo oo navvula naana lalijo Makalalaku roopam kanti deepam premku pratirupam oo ho oo ho oo ho oo ho Ninnu kanna talliki dakkaleni bhagyame amma ane mataki nene nochkuntira oo ho oo ho mose baru lekunda purity badha rakunda nanne tallini chesavayya inni nallaki Kannadi yevaraina nikunnadi ee amma annadu emina nanu vadalkura nanna chiguru arugani thote chigarinchenura chiru chiru navvulki oo ho oo ho oo ho oo ho Kalle musi vunchina kalalo neeve nayana uhallonu upirilonu uyyala vugaga oo ho oo ho kanne pagu divena penche prema lalana kapadali ninne chinna kanti reppaga Ekkada nee unna naa ashalu nivamma neeto nidalle naa pranam vundamma nuvvu inthaku intai antaku antai adagra onana oo ho oo ho oo ho oo ho Ammane ayyanura nee rakatho kammani anandame nindali neetho oh jabili kuna lalijo oo navvula nana lalijo ma kalalakurupam kantikidipam premkupratirupam oo ho oo ho oo ho oo ho

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.