• Song:  Raadhe Govinda
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Udit Narayan,K.S. Chitra

Whatsapp

సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే సిమ్మా సిమ్మాలే రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ల జాతరే జరగాలంటా అరె ఆకలి వేస్తే సోకులు ఇస్తా సోకుల తోటే షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా కృష్ణా ముకుందా కన్నె కిష్కింధా కిస్ మై లిప్సంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా అంగాంగమూ వ్యామోహమే నీ పొందుకై ఆరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రతిరాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చెయ్యాలంటా కసిగువ్వ రెక్కలే విప్పిందంటా నీ కోసం పక్కలే పరిచిందంటా అరె మెత్తగ వస్తే హత్తుకు పోతా హత్తుకు నిన్ను ఎత్తుకు పోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటు కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదువదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Simma simmale simma simmale Simma simmale simma simmale Simma simmale simma simmale Radhe govinda preme kuttinda Kasigaa rammantu kaburettindaa Krishna mukunda kanne kishkinda Jadatho naa manasu laagesindaa Priya purusha varasa Iha kalipeya manta Mruduvadana pathinai Paripalinchana Chalo haddula dhummu dhulipesthale Buggalu rendu korikesthale Anthaga nachchavammo anasooyamma Radhe govinda preme kuttinda Kasigaa rammantu kaburettindaa Krishna mukunda kanne kishkinda Jadatho naa manasu laagesindaa Neekosame puttannni Oorinchakoi vatsayana Naakosame vachavani Vatesinaa vayyarama Tholi prema jallulai kuravalantaa Paruvaala pantale pandalanta Cheli bugga siggutho meravaalantaa Kaugilla jaathare jaragaalanta Arey aakali vesthe sokulu istha Sokulathote shockulu istha Vodilo sarasari padakesei maava Krishna mukunda kanne kishkinda Kiss my lips antu kavvinchindaa Radhe govinda preme kuttinda Kasiga rammantu kaburettindaa Angangamu vyamohame Nee pondhukai aaratame Vadilesi nee momatame Saaginchavoi sallapame Rathi rani darsanam ivvalantaa Yekantha sevane cheyyalanta Kasi guvva rekkale vippindantaa Neekosam pakkale parichindanta Arey methaga vasthe hatthukupotha Hatthuku ninnu yetthukupotha Sirine magasiritho dochestha bhaama Radhe govinda preme kuttinda Kasigaa rammantu kaburettindaa Krishna mukunda kanne kishkinda Jadatho naa manasu laagesindaa Priya purusha varasa Iha kalipeya manta Mruduvadana pathinai Paripalinchana Chalo haddula dhummu dhulipesthale Buggalu rendu korikesthale Anthaga nachchavammo anasooyamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Indra
  • Cast:  Aarthi Agarwal,Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music