• Song:  Ghallu Ghallu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,Mallikharjun

Whatsapp

ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రారమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వనీ చిరుజల్లు ముంపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ ఆ శాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా ఆకాశాన్నే ఇల దించరా కురిసే వానగా మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలంగా స్వర్గాన్నే శాసించెనురా అమృతములు ఆహ్వానించెనురా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ghallu ghallu mani siri muvvalle Chinuke cheragaa Jhallu jhallu mani pulakinthallo Pudame paadagaa Ghallu ghallu mani siri muvvalle Chinuke cheragaa Jhallu jhallu mani pulakinthallo Pudame paadagaa Harivillu etti kari mabbu vaana Baanaale veyani Niluvella manchu vadagallu taaki Kadagalle teerani Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanala daarale kuriselaa Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanaala daarale kuriselaa Ghallu ghallu mani siri muvvalle Chinuke cheragaa Jhallu jhallu mani pulakinthallo Pudame paadagaa Raakasulu ika lerani Aakaasaaniki cheppani Ee raktaakshara lekhani Ipude pampani Annem punnem eragani Maa seemaki raarammani Aahwaanam andinchani Merise choopuni Tolagindi muppu ani neeli mabbu Manasaara navvani Chirujallu mumpu mana mungilanta Mutyaale challani Aa saasu gandhamai nelantaa Sankraanti geetame paadelaa Saanthi mantramai gaalanthaa Disalanni allani ee vela Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanaala daarale kuriselaa Bhuvipai indrudu pilicheraa Varunaa varadai palakaraa Aakasaanne ila dincharaa Murise vaanaga Maarani aathana teerchagaa Maa thala raatalu maarchagaa Ee jalayagnamu saakshigaa Thalane vancharaa Maharaaju thaane samidalle maari Niluvellaa veligeraa Bhogaanni vidichi tyaaganni valachi Taapasigaa nilicheraa Janakshemame thana sankalpamgaa Thana oopire homajwaalaluga Swargaanne saasinchenuraa Amrutamulu aahwaaninchenuraa Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanaala daarale kuriselaa Ghallu ghallu mani siri muvvalle Chinuke cheragaa Jhallu jhallu mani pulakinthallo Pudame paadagaa Harivillu etti kari mabbu vaana Baanaale veyani Niluvella manchu vadagallu taaki Kadagalle teerani Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanala daarale kuriselaa Jadivaana jaadaatho ee vela Jana jeevitaalu chigurinchelaa Raalla seemalo ee vela Ratanaala daarale kuriselaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Indra
  • Cast:  Aarthi Agarwal,Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music