• Song:  Ayyayyayyo
  • Lyricist:  kulasekhar
  • Singers:  Karthik,Dharmana

Whatsapp

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగసెంపని ఎరుపెక్కించే కసి జివ్వని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మో ఎంచక్కా అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి చూపుల సూదులతోటి నా కోకల గోడలు దాటి తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేట్టి దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి పైట రాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ మెరుపెక్కిందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో మోహమాటం చెట్టెక్కిందయ్యో అచ్చిక బుచ్చికలాడి నును వెచ్చని తాకిడితోటి నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి చాటుగా వచ్చి చేతి వాటాన్ని చేయవోయింక వన్నెల బోణి లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల పారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగసెంపని ఎరుపెక్కించే కసి జివ్వని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మో ఎంచక్కా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో చలికాలం చంపేస్తుందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలికాలం చంపేస్తోందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్
Ayyayyayyo ayyayyayyo ayyayyo Chali kalam champesthundayyo Ayyayyayyo ayyayyayyo ayyayyo Chali kalam champesthundayyo Ayyayyayyo ayyayyayyo ayyayyo Chaligaaliki kurradoutayyo Thadi sokullo sega sempani Erupekkinchei kasi champani O kobbari mukka puvvula pakka Veyinchammo enchakka Ayyayo ayyayo ayyayo Ayyayo ayyayyo Chalikaalam champesthundayyo Ayyayyayyo ayyayyayyo ayyayyo Chali galiki kurradautayyo Sokula erane choopi Chiru kakalu madhilo repi Vekuva jaamuna jaabili laga Chekkeimaake pori Choopula soodhulathoti Naa kokala godalu dhaati Thuntari guntadu maaranu Ante ettavegedetti Dheetugaa vachi nightu kachchhri Cheyamanatava chakkerakeli Paita raagaala kotalokinka Cherava bramhachari chari Chari chari chari chari chari Ayyayyayyo ayyayyayyo ayyayyo Nerajaana merupekkindayyo Ayyayo ayyayo ayyayo ayyayo ayyayyo Mohamatam chettekkindayyo Acchika bucchikaladi Nunu vechani thakidi thoti Nippula kumpati chappuna Pedithe etta arpesedi Vennela pandiri vesi Maru mallela mancham vesi Iddari madhyana dhuppati kadithey Ghoram kaada baby Chatuga vachi chethi vaatana Cheyavoyinka vannela bhoni Letha prayalu appaginchali Osi panthalapaari paari Paari paari paari paari paari Ayyayyayyo ayyayyayyo ayyayyo Chali kalam champesthundayyo Ayyayyayyo ayyayyayyo ayyayyo Chaligaaliki kurradautayyo Thadi sokullo sega sempani Erupekkinchei kasi champani O kobbari mukka puvvula pakka Veyinchammo enchakka Ayyayyo ayyayyo ayyayyo ayyayyo ayyayo Chali kalam champesthundayyo Ayyo ayyo ayyo ayyayyo Chaligaaliki kurradautayyo Ayyayyayyo ayyo ayyayyo Chali kalam champesthundayyo Ayyo ayyo ayyo ayyayo Chaligaaliki kurradautayyo hoy
  • Movie:  Indra
  • Cast:  Aarthi Agarwal,Chiranjeevi,Sonali Bendre
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music